విశ్వాసం మరియు అమలు

మంగళ, 07/30/2019 - 12:11

మన విశ్వాసం మనం చేసే అమలు మరియు అనుచరణ పై ప్రభావం చూపిస్తాయి, అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

విశ్వాసం మరియు అమలు

మనిషి ఎప్పుడు ఏ పని చేయాలనుకున్నా ముందు ఎలా చేయాలి అని ఆలోచిస్తాడు ఆ తరువాత ఆ పని చేయడం మొదలు పెడతాడు. ఆలోచన ఎంత మంచిగా ఉంటే అతడి అమలు కూడా అంతే మంచిగా ఉంటుంది.
అందుకనే ఇస్లాం మంచి పనులు చేయడానికి మంచి ఆలోచన కలిగి ఉండాలి అని ఆదేశిస్తుంది. ఆ మంచి ఆలోచనలనే విశ్వాసం అంటారు.
విశ్వాసం(అఖీదహ్) అనగా ఒక నమ్మకం దాని ద్వార మనిషి యొక్క జీవితం సాఫల్యమవుతుంది మరియు మనం చేసే పనులను మంచిగా మరియు పవిత్రంగా చేసేందుకు సహకరిస్తుంది.
తౌహీద్: ప్రతీ పనిలో అల్లాహ్ పట్ల విధేయత కై సిద్ధం చేస్తుంది.
నుబువ్వత్ మరియు ఇమామత్: వీటి ద్వార ఆమాల్ ఎలా చేయాలి అన్న పద్ధతి తెలుస్తుంది.
అదాలత్: మంచి పని చేస్తే పుణ్యం దక్కుతుంది మరియు చెడ్డ పని చేస్తే శిక్ష పడుతుంది అని గుర్తు చేస్తూ ఉంటుంది.
ఖియామత్: స్వర్గం పట్ల ఆశ మరియు నరకం పట్ల భయాన్ని పుట్టిస్తుంది.

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే దువ్వుమ్.‎

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 24