అద్ల్

బుధ, 07/31/2019 - 03:37

అద్ల్, ఇది మన దీన్ యొక్క మూల విశ్వాసాల నుండి ఒకటి. అల్లాహ్ ను ఆదిల్ గా విశ్వసించటం.

అద్ల్

అల్లాహ్ అధ్వితీయుడు అన్న విశ్వాసంతో పాటు ఆయన న్యాయం చేయువాడు అని నమ్మాలి. అల్లాహ్ న్యాయం చేయువాడు అనగా ఆయన ఏ మంచి పనిని వదలడు మరియు చెడును చేయడు అని అర్ధం.
అల్లాహ్ ఏది చేసినా అది మంచిది. మేము ఆయన ఔచిత్యాన్ని మరియు అందులో ఉన్న లాభాన్ని అర్ధం చేసుకోలేము, అందుకనే వెంటనే ఆయన పై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తాము. అల్లాహ్ యొక్క చర్యలు అందరిని దృష్టిలో ఉంచి చేయబడతాయి కేవలం ఒక వ్యక్తి లేదా ఒక ప్రదేశం యొక్క లాభం మాత్రమే దృష్టిలో ఉండదు. కాని మేము కేవలం మన లాభాన్ని మాత్రమే ఆశిస్తాము మరియు మన లాభం కొరకు మాత్రమే చేస్తామ, కాని అల్లాహ్ అందరివాడు. ఆయన తన ప్రతీ పనిలో అందరిని దృష్టిలో ఉంచుతాడు. ఆయన ప్రవక్తలను పంపించిందీ అందరి కోసం, గ్రంథాలు అవతరింపజేసిందీ అందరి కోసం, ఇమాములను నియమించిందీ అందరి కోసం. ఆయన ఎవ్వరి బంధువు లేదా మిత్రుడు కాదు. అల్లాహ్ ప్రతీ మంచివాడ్ని ఇష్టపడతాడు మరియు చెడ్డవాడు ఆయనకు శత్రువే.   

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే దువ్వుమ్.‎

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 16 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9