మానవుల చర్యలు

బుధ, 07/31/2019 - 03:51

మానవులు తమ చర్యలను చేసే విషయంలో నిస్సాయులా లేక స్వేచ్ఛ కలిగి ఉన్నారా అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

మానవుల చర్యలు

ప్రభువూ, సృష్టికర్త అయిన అల్లాహ్ మానవులను సృష్టించీ, అతడికి శక్తి సామర్ధ్యాలను, మంచి చెడుల ఎరుకను ఇచ్చీ ప్రతీ వ్యక్తికి స్వాతంత్ర్యేన్ని ప్రసాదించాడు. ఇక ఇప్పుడు ప్రతీ మనిషి తన ఉద్దేశపూర్వకంగా ఈ ప్రపంచంలో మంచి పనూలూ చేయవచ్చు లేదా చెడ్డ పనులూ చేయవచ్చు, కాకపోతే ప్రళయదినాన అతడికి తాను చేసిన మంచి లేదా చెడు పనులకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది. 
ఎందుకంటే మనిషి ఒకరి బలవంతం పై మంచి పని చేసినా అతడిని ప్రశంసించరూ అలాగే చెడు పని చేసినా అతడిని నిందించలేము, ఆ క్రమంలోనే అల్లాహ్ ఏ విషయంలోనూ ఎవరిని బలవంతం చేయలేదు.
ప్రవక్తలు ప్రజలకు సన్మార్గాన్ని చూపించారు మరియు చెడు నుండి దూరంగా ఉండమని ఆదేశించారు. తద్వార ఇక మనిషికి “మాకు మంచి మరియు చెడు యొక్క జ్ఞానం లేదు” అని సాకులు చెప్పలేడు.

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే దువ్వుమ్.‎

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9