మోజిౙా

శని, 08/03/2019 - 07:07

మోజిౙా అనగా అద్భుతకృత్యము, చమత్కారము. అల్లాహ్ యొక్క ప్రత్యేక దాసులు తప్ప సాధారణ మనిషి చేయలేనటువంటి పని.

మోజిౙా

మోజిౙా అనగా అద్భుతకృత్యము, చమత్కారము.
ప్రపంచంలో ఏ బుద్ధిమంతుడు కూడా ఎవరి మాటనూ సాక్ష్యం లేకుండా నమ్మలేడు. మాట్లాడేవాడు తన మాటను నమ్మించడానికి సాక్ష్యం ప్రదర్శించటం అతడి బాధ్యత మరియు ఆ ప్రదర్శించే సాక్ష్యం కూడా అతడి మాటను పూర్తిగా నిదర్శించేటట్లు ఉండాలి.
అల్లాహ్ తన ప్రవక్తలకు మరియు ఇమాములకు అద్భుతకృత్యములు చేసే శక్తిని ప్రసాదించాడు; దాని ద్వార ప్రవక్త లేదా ఇమామ్ తమ దౌత్య మరియు నాయకత్వాన్ని నిదర్శించుకోగలరు.
మోజిౙా అనగా అల్లాహ్ తరపు నుండి ప్రత్యేక సహాయం లేకుండా ఏ దాసుడు చేయలేనటువంటి పని. ఆ అద్భతకృత్యాన్ని సాధారణ మనిషి చేయలేడు.
ప్రవక్త లేక ఇమామ్, అద్భత్యకృత్యం ప్రదర్శించేవాడు సాధారణ మనిషి కాదు అల్లాహ్ యొక్క ప్రత్యేక దాసుడూ, అల్లాహ్ ప్రజల హిదాయత్ కోసం అవతరింపబడిన ప్రవక్త లేదా ఇమామ్ అని జనం నమ్మాలని ఈ అద్భుతకృత్యాన్ని ప్రదర్శిస్తారు.

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే దువ్వుమ్.‎  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15