ఇస్లాం ఉపదేశాలు ఐదు రకాలు

ఆది, 08/04/2019 - 05:47

అల్లాహ్ తరపు నుండి అవతరింపబడ్డ ఇస్లాం యొక్క ఆదేశాలు ఐదు రకాలు, వాటి వివరణ సంక్షిప్తంగా...

ఇస్లాం ఉపదేశాలు ఐదు రకాలు

అల్లాహ్ తన దాసుల కొరకు నిశ్చయించిన ఆదేశాలు ఐదు రకాలు.
1. వాజిబ్: ఈ ఆదేశాన్ని అమలు పరచడం విధి. అమలు పరచకపోతే పాపానికి పాల్పడినట్లు
2. హరామ్: ఈ ఆదేశాన్ని అమలు పరచడం నిషిద్ధం. అమలు పరచకపోవడంలో పుణ్యం ఉంది
3. మక్రూహ్: ఈ ఆదేశాన్ని అమలు పరచకపోవడం మంచిది. అమలు పరచినా, దానికి శిక్ష లేదు
4. ముస్తహబ్: ఈ ఆదేశాన్ని అమలు పరచడం మంచిది. అమలు పరచకపోతే శిక్ష లేదు
5. ముబాహ్: ఈ ఆదేశాన్ని అమలు పరచడం లేదా అమలు పరచకపోవడం రెండూ సమానం. అందులో పాపపుణ్యాలు లేవు.    

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే దువ్వుమ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15