మితిమీరే వారి యొక్క నాలుగు లక్షణాలు

ఆది, 08/04/2019 - 19:17

మితిమీరే వ్యక్తి ఎప్పటికి అల్లాహ్ మరియు అతని ప్రవక్త[స.అ.వ] ల వారి ప్రేమకు అర్హుడు కాలేడు.

మితిమీరే వారి యొక్క నాలుగు లక్షణాలు

దివ్యఖురాను పలుచోట్ల మితిమీరి ప్రవర్తించవద్దని ఆజ్ఞాపిస్తుంది,మితిమీరే వారిని అల్లాహ్ ప్రేమించడని చెబుతుంది.కానీ ఆ మితిమీరే వారెవరు?వారి లక్షణాలేంటి అన్న ప్రశ్నకు సమాధానంగా దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: మితిమీరే వారికి నాలుగు లక్షణాలున్నాయి:
1.తప్పుడు పనులపై గర్వపడతాడు.
2.ఏ వస్తువైతే తన కొరకు మంచిది కాదో దానిని తింటాడు.
3.మంచి పనులలో అతనికి ఎటువంటి శ్రద్ధ ఉండదు.
4.ఎవరైతే అతనికి లాభం చేకూర్చరో వారిని ఖండిస్తాడు.

రెఫరెన్స్: తొహ్ఫుల్ ఉఖూల్, పేజీ నం:22.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15