మానవునికి అవసరమైన విధ్యలు

సోమ, 08/05/2019 - 18:19

మానవునికి ఏ విధ్యల యొక్క అవసరం వున్నదో దాని పట్ల ఇమాం ల వారి సంక్షిప్త వివరణ. 

మానవునికి అవసరమైన విధ్యలు

ఇమాం కాజిం[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: మానవులకు అవసరమున్న విధ్యలను నాలుగు వాటిలో పొందాను:
1.నీ దేవుడిని నువ్వే గుర్తించటం.
2.నీ ప్రభువు నీతో ఏమి చేసాడో దానిని గుర్తించటం
3.నీ ప్రభువు నీ నుండి దేనిని కోరుకుంటున్నాడో దానిని గుర్తించటం.
4.ఏ వస్తువు నిన్ను నీ ధర్మం నుండి దూరం చేస్తుందో దానిని గుర్తించటం.

రెఫరెన్స్: బిహారుల్ అన్వార్,78వ భాగం,పేజీ నం:328.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 17 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17