కారుణ్య కారణాలు

మంగళ, 08/06/2019 - 16:27

ఇంట్లో అల్లాహ్ దయా కారుణ్యం మరియు అనుగ్రహాలు ఉండాలంటే ఏమి చేయాలి అన్న అంశాలు...

కారుణ్య కారణాలు

1. సూర్యాస్తమయానికి ముందు దీపం వెలగించటం
2. ఇంట్లో ప్రవేశించినప్పుడు తౌహీద్ సూరహ్ ను చదవటం
3. తినే ముందూ మరియు తరువాతా చేతులను కడుక్కోవటం
4. యాఖూత్ లేదా ఫేరూజా ఉంగరాన్ని తొడగటం
5. ఉదయాన్నే లేవటం
6. అజాన్ కు ముందే మస్జిదుకు చేరడం
7. నిరంతరం తహారత్(శుభ్రంగా)తో ఉండటం
8. నమాజ్ తరువాత తాఖీబాత్(నిర్ణిత దుఆలు) చదవటం
9. బంధువులకు మేలు చేయటం
10. ఇంటిని శుభ్రంగా ఉంచటం
11. విశ్వాసుల కష్టాలను దూరం చేయటం
12. జీవనోపాధి కోసం ఉదయాన్నే వెళ్లటం
13. అజాన్ ఇస్తుండగా దానిని రిపీట్ చేస్తూ ఉండటం
14. దస్తర్ ఖాన్ పై పడే అన్నాన్ని తీసుకొని తినటం
15. రాత్రి ఉజూ చేసి పడుకోవటం

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే సివ్వుమ్.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10