అరిష్టత కారణాలు

గురు, 08/15/2019 - 17:19

ఇస్లామీయ ఉపదేశాలనుసారం కొన్ని విషయాలు అరిష్టతకు కారణాలు, వాటి నుండి కొన్నింటి వివరణ...

అరిష్టత కారణాలు

1. నిలబడి మూత్రవిసర్జన చేయడం
2. నిలబడి అన్నం తినటం
3. నోటితో ఊది దీపాన్ని ఆర్పటం
4. కొంగు లేదా చొక్కా చేయితో ముఖం తుడుచుకోవటం
5. హమాములో మూత్రవిసర్జన చేయటం
6. మట్టితో చేతులు కడుక్కోవటం
7. వెల్లులి మరియు ఉల్లిపాయల తొక్కలను కాల్చటం
8. సమాధి పై కూర్చోవటం
9. గుమ్మం పై కూర్చోవటం
10. దంతాలతో గోళ్ళను కొరకటం
11. ఫఖీరులను పట్టించుకోకపోవటం
12. కలం పై కాలు పెట్టటం
13. సాలె పట్టు ఇంట్లో పెట్టటం
14. జనాబత్ స్థితిలో ఉండగా ఏదైనా తినటం
15. నిలబడి తల దువ్వుకోవటం
16. రాత్రి నిలబడి నీళ్ళు త్రాగటం
17. ఇంట్లో చెత్తను ఉంచటం
18. నిలబడి మలవిసర్జన చేయటం
19. ఉదయం పూట సూర్యోదయం కాకముందే నిద్రపోవటం

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే దువ్వుమ్.‎

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13