ఎప్పుడు ఏ పదాన్ని స్మరించాలి

గురు, 08/15/2019 - 17:27

నిరంతరం అల్లాహ్ గుర్తుండాలంటే ఏమి చేయాలి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

ఎప్పుడు ఏ పదాన్ని స్మరించాలి

1. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు “బిస్మిల్లాహ్” అని అనాలి
2. ఏదైనా పని పూర్తి చేసినప్పుడు “అల్ హందు లిల్లాహ్” అని అనాలి
3. ఏదైనా చెడు విన్నా లేదా చూసినా లేదా చేసినా “అస్తగ్ఫిరుల్లాహ్” అని అనాలి
4. ఏదైనా మంచివి చూసినా లేదా మంచి పని చేసినా “సుబ్హానల్లాహ్” అని అనాలి
5. నిలబడేటప్పుడు మరియు కూర్చునేటప్పుడు “లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని అనాలి
6. దుఖపు వార్త విన్నప్పుడు “ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్” అని అనాలి
7. శుభవార్త విన్నప్పుడు “మా షా అల్లాహ్” అని అనాలి
8. ఏదైనా చేస్తానని మాటిస్తున్నప్పుడు “ఇన్ షా అల్లాహ్” అని అనాలి
9. ఎవరి నుండైనా విడిపోతున్నప్పుడు “ఫీ అమానిల్లాహ్” అని అనాలి
10. ఏదైనా అనుగ్రహం పొందినప్పుడు “షుక్రన్ లిల్లాహ్” అని అనాలి
11. ఏదైనా చెడు ఆలోచన వస్తే “అఊజు బిల్లాహ్” అని అనాలి
12. ఏదైనా వింతను చూస్తే “అల్ అజమతు లిల్లాహ్” అని అనాలి

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే సివ్వుమ్.‎

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5