అఖీఖహ్

శని, 08/17/2019 - 14:27

పిల్లాడు పుట్టినప్పుడు చేసే అఖీఖహ్ గురించి కొన్ని అంశాలు సంక్షిప్తంగా...

అఖీఖహ్

అఖీఖహ్ అనగా పిల్లాడు పుట్టిన తరువాత ఏడవ రోజు మేకను జిబహ్ చేయటం.
హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఉల్లేఖనం: పిల్లాడు పుట్టినప్పుడు వాడికి అఖీఖహ్ చేయించాలి. వాడికి గుండు చేయించి ఆ వెంట్రుకలకు సమానం సద్ఖా ఇవ్వాలి.
గుండు చేయించటం మరియు అఖీఖహ్ రెండూ వేరు వేరు చర్యలు. ఈ రెండు చర్యలూ పిల్లాడు పుట్టిన ఏడవ రోజు చేయటం ముస్తహబ్, ఒకవేళ ఏడవ రోజు గుండు చేయించకపోయినా అఖీఖహ్ చేయవచ్చు అనగా జంతువును జిబ్హా చేసి గుండు మరెప్పుడైనా చేయించవచ్చు.  

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే సివ్వుమ్.‎  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.