హజ్రత్ ఆయిషా ప్రఖ్యాతికి కారణం

మంగళ, 11/26/2019 - 12:52

హజ్రత్ ఆయిషా ఇంతిలా ప్రఖ్యాతి పొందడానకి గల కారణమేమిటి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

ఆయిషా ప్రఖ్యాతికి కారణం

హజ్రత్ ఆయిషా దైవప్రవక్త[స.అ] నోట హజ్రత్ అలీ[అ.స] ప్రతిష్టలను చాలా ఎక్కువగా విన్నారు, అని అనడంలో ఆశ్చర్యపడనవసరం లేదు. అయినా సరే ఆమె ఇమామ్ అలీ[అ.స]తో యుధ్ధం చేశారు, ప్రజలను అతని గురించి తప్పుగా చెప్పి అతనితో యుద్ధానికి సిద్ధం చేసి యుధ్ధభూమిలో దింపారు, ఆమె ఇమామ్ అలీ[అ.స] విశిష్టతలనూ, ప్రత్యేకతలను నిరాకరించారు. అందుమూలంగానే “బనీ ఉమయ్యా” ఆమెను ఇష్టపడ్డారు. మరి ఆమెను ఉమ్మత్ దృష్టిలో ఉత్తమ స్థితిలో ఉంచారు. ఆమె వైఖరిలో పుస్తకాలు నిండిపోయేవన్ని రివాయతులు తయారు చేసి పల్లే పల్లేలో ప్రచారం చేయించారు. చివరికి ఆమె, ఉమ్మత్ కొరకు ఉన్ముఖముగా ఖరారుచేయబడ్డారు. మరి ఆమె ప్రస్తావనలనే సగం ఇస్లాం ఉపదేశాలకు మూలంగా నిర్ధారించడం జరిగింది. ఆ నకిలీ రివాయతులు తయారు చేసిన వారి పేర్లులో ప్రముఖ పేరు “అబూహురైరహ్”దే.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8