దైవప్రవక్త[స.అ] పట్ల ఆయిషా అసభ్య ప్రవర్తన

గురు, 11/28/2019 - 13:16

దైవప్రవక్త[స.అ] పట్ల ఆయిషా అసభ్య ప్రవర్తన గురించి హదీస్ గ్రంథాలు వివరిస్తున్నాయి...

దైవప్రవక్త[స.అ] పట్ల ఆయిషా అసభ్య ప్రవర్తన

“బుఖారీ”, దైవప్రవక్త[స.అ] పట్ల ఆయిషా అసభ్య ప్రవర్తన, చెడు గుణ గణాల చాలా సంఘటనలు ప్రస్తావించారు. చివరికి ఆ అసభ్య ప్రవర్తన వలనే అబూబక్ర్ ఆమెను రక్తం వచ్చేటట్లు కొట్టారని, ఆ తరువాత ఆమె దైవప్రవక్త[స.అ]కు విరుధ్ధంగా కుట్ర పన్నడం దానిపై ఇంతకన్న మంచి భార్యను ప్రసాదిస్తాను అని అల్లాహ్ తరపు నుండి విడాకుల హెచ్చరిక ఇలాంటివి ఎన్నో సంఘటనాలు వ్రాశారు.
ఇలాంటి పనుల మరియు కుట్రల తరువాత కూడా అహ్లె సున్నత్ సోదరుల నమ్మకం ప్రకారం కేవలం దైవప్రవక్త[స.అ] భార్య అని అందుకే ఇలాంటి గౌరవానికే అర్హురాలని అనుకుంటున్నట్లైతే దైవప్రవక్త[స.అ] గారికి చాలా భార్యలుండేవి అందులో కొందరు మరి కొందరి కన్న ఉత్తములు.[తిర్మిజీ, ఇస్తిఆబు హాలాతె సఫియా, ఇసాబా] లేదా ఆమె అబూబక్ర్ కుమార్తెననా!?, లేదా ఆమె దైవప్రవక్త[స.అ] వసియ్యత్‌ ని నిరాకరించడానికి పూర్తి ప్రయత్నం చేశారనా!?. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు ముందుకొస్తాయి. మా ఉద్దేశం కేవలం ఈ విషయంలో వివేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది, అని చెప్పటమే.

రిఫ్రెన్స్
 తిర్మిజీ, ఇస్తిఆబు హాలాతె సఫియా, ఇసాబా.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10