బహుదైవారాధన హదీసులలో

గురు, 12/19/2019 - 18:09

బహుదైవారాధన మాసూముల హదీసులలో

బహుదైవారాధన హదీసులలో

1. ఇమాం అలి[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “షిర్క్[బహుదైవారాధన] విశ్వాసానికి ఒక విపత్తు”. [గురరుల్ హికం,హదీసు నం:3915].
2. ఇమాం అలి[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఒక వేళ నీ భగవంతునికి వేరొక భాగస్వామి అనెవాడు ఉంటే అతని యొక్క ప్రవక్తలు కూడా నీ వద్దకు వచ్చి ఉండే వారు,అతని అధికారం యొక్క ప్రభావాలను చూసి ఉండేవాడివి,అతని పనితీరు మరియు అతని లక్షణాలు గురించి నీకు తెలిసేది,కానీ[అలా కాదు] దేవుడు ఒక్కడే.ఎలాగైతే అతను తనను తాను వర్ణించుకున్నాడో అటువంటివాడే.అతని రాజ్యంలో మరెవ్వరు అతనికి సాటి లేరు”. [నెహ్జుల్ బలాఘా,లేఖ నం:31].
3. దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఇతర విషయాల కన్నా ఏదైతే నాను మీ గురించి నన్ను భయపెడుతుందో అది షిర్కె అస్గర్”.అనుచరులు “ఓ దైవప్రవక్తా[స.అ.వ]! షిర్కె అస్గర్ అంటే ఏమిటి?” అని ప్రశ్నించారు.దానికి దైవప్రవక్త[స.అ.వ] ల వారు “కపటము” అని జవాబిచ్చారు. [బిహారుల్ అన్వార్,72వ భాగం,పేజీ నం:303].
4. హజ్రత్ ఫతెమ జెహ్ర[స్.అ] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “అల్లాహ్ ఈమాన్ ను షిర్క్[బహుదైవారాధన] నుండి శుద్ధి చేయటానికి విధిగా చేయటం జరిగింది”. [బిహారుల్ అన్వార్,6వ భాగం,పేజీ నం:108].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8