హజ్రత్ ఫాతెమా[స.అ] మరియు అన్సారులు

బుధ, 01/15/2020 - 15:53

హజ్రత్ ఫాతెమా[స.అ] మరియు అన్సారుల నుండి సహాయం కోరితే వారెమన్నారు అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

హజ్రత్ ఫాతెమా[స.అ] మరియు అన్సారులు

చరిత్రకారుల ప్రవచన ప్రకారం జనాబె ఫాతెమా[స.అ] రాత్రుళ్ళు అన్సార్‌ల ఇళ్ళకు వెళ్ళి తన భర్త(హజ్రత్ అలీ[అ.స]) కోసం బైఅత్ మరియు సహాయాన్ని కోరేవారు. అందుకు మదీనా వాసులు ఇదే జవాబిచ్చే వారు: “ఓ దైవప్రవక్త కుమార్తే[స.అ]! మేము అబూబక్ర్‌తో బైఅత్ చేసేసుకున్నాము లేక పోతే మీ భర్త, అబూబక్ర్ కన్న ముందు వచ్చి ఉంటే మేము అతనితో బైఅత్ చేసేవాళ్ళము”. దానికి ఆమె ఇలా బదులిచ్చేవారు: “అలీ[అ.స], తనకు ఏదైతే చేయాలో అదే చేశారు. మరి మీరు చేసిన దానికి అల్లాహ్ సన్నిధిలో మీరే జవాబుదారులు”.[తారీఖుల్ ఖులఫా, ఇబ్నె ఖుతైబహ్, భాగం 1, పేజీ 19]

రిఫ్రెన్స్
తారీఖుల్ ఖులఫా, ఇబ్నె ఖుతైబహ్, ఖిలాఫత్ అధ్యాయం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
16 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12