తెలిసి చేసిన తప్పు

బుధ, 01/15/2020 - 16:03

ఖిలాఫత్ పదవిని తెలిసో తెలియకో దక్కించుకొని ఉంటే అహ్లెబైత్[అ.స] క్షమించేవారు కాని...

తెలిసి చేసిన తప్పు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
నిస్సందేహంగా, అబూబక్ర్ తెలిసో తెలియకో తప్పుచేసి ఉంటే జనాబె ఫాతెమా[స.అ] అతనికి తెలియజెప్పి తృప్తి పరిచేందుకు ప్రయత్నించేవారు. కాని ఆమె అతని పట్ల కోపాన్ని వ్యక్తం చేసి అతనితో మాట్లాడడం మానేశారు. అతను ఆమె వ్యాజ్యమును రద్దు చేశారు, ఆమె సాక్ష్యాన్ని అంగీకరించలేదని జీవించి ఉన్నంతకాలం మాట్లాడలేదు. చివరికి ఆమె అతనికి తన అంతిమయాత్రలో పాల్గోవడానికి కూడా అనుమతివ్వలేదు. అందుకే తన భర్తను ఆమె తన అంతిమసంస్కారం రాత్రి చీకటిలో మౌనంగా ఎవరికి తెలియకుండా చేయమని కోరారు.[సహీ బుఖారీ, భాగం3, పేజీ 36]

రిఫ్రెన్స్
సహీ బుఖారీ, భాగం3, పేజీ 36. ముస్లిం, భాగం2, పేజీ 72 బాబొ లా నూరిసు మా తరక్నాహు సదఖహ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12