ఇతను నా సోదరుడు, నా ఉత్తరాధికారి

సోమ, 02/17/2020 - 15:10

దైవప్రవక్త[స.అ] అలీ[అ.స]ను ఉద్దేశిస్తూ ఇలా అన్నారు: ఇతను నా సోదరుడు, నా ఉత్తరాధికారి మరియు నా తరువాత నా ఖలీఫా...

ఇతను నా సోదరుడు, నా ఉత్తరాధికారి

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
హదీస్: దైవప్రవక్త[స.అ] అలీ[అ.స]ను ఉద్దేశిస్తూ ఇలా అన్నారు: “اِن هَذَا أَخِي‏ وَ وَصِيِّي‏ وَ خَلِيفَتِي‏، فَاسْمَعُوا لَهُ‏ وَ أَطِيعُوا” (ఇన్న హాజా అఖీ వ వసీయ్యీ వ ఖలీఫతీ ఫస్మవూ లహు వ అతీవూన్).
“జుల్ అషీరహ్” విందు భోజనం రోజు దైవప్రవక్త[స.అ], హజ్రత్ అలీ[అ.స] వైపు చూపించి ఇలా అన్నారు: “ఇతను నా సోదరుడు, నా ఉత్తరాధికారి మరియు నా తరువాత నా ఖలీఫా అందుకని అతని మాట వినండి మరియు అతని ఆజ్ఞను పాటించండి”.[తబరీ, భాగం2, పేజీ 319]
ఈ హదీస్, బేసత్ యొక్క మొదట్లో జరిగిన సంఘటనలలో చరిత్ర కారులందరు లిఖించిన సరైన హదీసులలో ఒక హదీసు. మరి దీనిని దైవప్రవక్త[స.అ] మహిమలలో పరిగణించారు.

రఫరెన్స్
తబరీ, భాగం2, పేజీ 319; ఇబ్నె అసీర్, భాగం 3, పేజీ 62; అస్సీరతుల్ హలబియ్యాహ్, భాగం1, పేజీ 311; షవాహిద్దుత్తన్జీలె హస్కాని, భాగం 1, పేజీ 371; కన్జుల్ ఉమ్మాల్, భాగం 1, పేజీ 15; తారీఖె ఇబ్నె అసాకిర్, భాగం 1, పేజీ 85; తఫ్సీరె ఖాజిన్ అలావుద్దీన్ షాఫెయీ, భాగం 3, పేజీ 371.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17