కరోనా నుండి రక్షణ

సోమ, 03/16/2020 - 05:04

కరోనా వైరస్ బారి నుండి సురక్షితంగా ఉండడానికి సుప్రీమ్ లీడర్ ఆయతుల్లాహ్ ఖామెనయి చెప్పిన దుఆ యొక్క ఉచ్చారణ తెలుగులో..

కరోనా నుండి రక్షణ

సుప్రీమ్ లీడర్ అయిన ఆయతుల్లాహ్ సయ్యద్ అలీ ఖామెనయి గారు కష్టాలను మరియు రోగాలను దూరం చేయడానికి దైవప్రవక్త[స.అ] నాలుగొవ ఉత్తరాధికారి అయిన ఇమామ్ సజ్జాద్[అ.స] బోధించిన దుఆలతో కూడి ఉన్న సహీఫయే సజ్జాదియహ్ గ్రంథం నుండి ఏడవ దుఆను చదవమని ప్రజలను కోరారు. ఆ దుఆ తెలుగు ఉచ్చారణ మీ కోసం..
యా మన్ తుహల్లు బిహి ఉఖదుల్ మకారిహి, వ యా మన్ యుఫ్-సఉ బిహి హద్దుష్ షదాయిద్, వ యా మన్ యుల్తమసు మిన్ హుల్ మఖారిజు ఇలా రౌహిల్ ఫరజి, ౙల్లత్ లిఖుద్రతికస్ సిఆబు, వ తసబ్బబత్ బి లుత్ఫికల్ అస్ బాబు, వ జరా బిఖుద్రతికల్ ఖౙావు, వ మౙత్ అలా ఇరాదతికల్ అష్యావు, ఫహియ బి మషియ్యతిక దూన ఖౌలిక ముఅతమిరతున్, వ బి ఇరాదతిక దూన నహ్యిక మున్ౙజిరతున్, అంతల్ మద్ఉవ్వు లిల్ ముహిమ్మాతి, వ అంతల్ మఫ్ౙవు ఫిల్ ములిమ్మాతి, లా యన్-దఫివు మిన్హా ఇల్లా మా దఫఅత, వలా యన్కషిఫు మిన్హా ఇల్లా మా కషఫ్త, వ ఖద్ నౙల బీ యా రబ్బి మా ఖద్ తకఅదని సిఖ్లుహు, వ అలమ్మ బీ మా ఖద్ బహౙనీ హమ్ లుహు, వ బి ఖుద్రతిక ఔరద్ తహు అలయ్య, వ బి సుల్తానిక వజ్జహ్తహు ఇలయ్య, ఫలా ముస్దిర లిమా ఔరద్త, వలా సారిఫ లిమా వజ్జహ్త, వలా ఫాతిహ లిమా అగ్-లఖ్త, వలా ముగ్-లిఖ లిమా ఫతహ్త, వలా ముయస్సిర లిమా అస్సర్త, వలా నాసిర లిమన్ ఖౙల్త, ఫసల్లి అలా ముహమ్మదివ్ వ ఆలిహి, వఫ్-తహ్ లీ యా రబ్బి బాబల్ ఫరజి బి తౌలిక, వక్ సిర్ అన్నీ సుల్తానల్ హమ్మి బి హౌలిక, వ అనిల్నీ హుస్నన్ నౙరి ఫీమా షకౌతు, వ అౙిఖ్నీ హలావతస్ సున్ఇ ఫీమా సఅల్తు, వ హబ్ లీ మిన్ లదున్క రహ్మతన్ వ ఫరజన్ హనీఅన్, వజ్ అల్ లీ మిన్ ఇందిక మఖ్రజన్ వహియ్యన్, వలా తష్-గల్నీ బిల్ ఇహ్-తిమామి అన్ తఆహుది ఫురూౙిక, వస్-తిఅ.మాలి సున్నతిక, ఫఖద్ ౙిఖ్తు లిమా నౙల బీ యా రబ్బి ౙర్అన్, వమ్ తలఅ.తు బి హమ్లి మా హదస అలయ్య హమ్మన్, వ అంతల్ ఖాదిరు అలా కష్-ఫి మా మునీతు బిహి, వ దఫ్ఇ మా వఖఅ.తు ఫీహి, ఫఫ్అల్ బీ ౙాలిక వ ఇన్ లమ్ అస్-తౌజిబ్ హు మిన్క, యా ౙల్ అర్షిల్ అౙీమ్.

ఈ దుఆ అరబీలో: https://www.te.welayatnet.com/node/1549

రిఫరెన్స్
సహీఫయె సజ్జాదియహ్, 7వ దుఆ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 15 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15