కాబాలో జన్మించింది ఒకేఒక్కడు

మంగళ, 03/27/2018 - 08:15

కాబాలో జన్మించింది ఒకేఒక్కడు అతడు దైవప్రవక్త[స.అ] యొక్క ఉత్తరాధికారీ మరియు నాయకుడు అయిన హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.అ].

కాబాలో జన్మించింది ఒకేఒక్కడు

అబూతాలిబ్ యొక్క కుమారుడైన హజ్రత్ అలీ[అ.స] కాబాలో జన్మించారు అన్న సంఘటన మరియు అంశం పై కేవలం షియాలే కాకుండా అహ్లె సున్నత్ వర్గానికి చెందిన చాలా మంది చరిత్రకారులు, ముహద్దిసీనులు మరియు ఉలమాలు కూడా ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. మరియు అలీ కాబాలో జన్మించారు మరియు ఆయన తప్ప అల్లాహ్ గృహంలో ఎవ్వరూ జన్మించలేదు మరియు జన్మించరు కూడా, అని సాక్ష్యమిచ్చారు.
ఈ ప్రతిష్టత కూడా మిగిలిన చాలా ప్రతిష్టతల వలే అలీ[అ.స]కే ప్రత్యేకించబడినది, ఇందులో ఎవ్వరూ భాగస్వాములు కాలేరు. ఆయన అల్లాహ్ యొక్క కాంతి, సన్మార్గ ధ్వజం. ఆయన ఈ లోకంలో అల్లాహ్ యొక్క వైఖరి మరియు అన్ని ప్రతిష్టతలకు మరియు అద్భుతాలకు కేంద్రం. దైవప్రవక్త[స.అ] తరువాత భూమి పై ఉన్న మానవులందరిలో ఉత్తములు.

రిఫ్రెన్స్
హౌజా నెట్. ఫజీలతె మాహె రజబ్ వ మునాసిబత్ హాయే మొహిమె ఆన్, పేజీ26.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

bahot bahot shukriya cmment k zariye himmat afzaei karne ka...

Submitted by zaheer on

Bahot Bahot Shukriya aap ka.
Site par aakar commet karne se hamari himmat afzaei ki hai aapne. Jazakallah.

Submitted by Amir Mirza on

ఆయన అల్లాహ్ యొక్క కాంతి, సన్మార్గ ధ్వజం. ఆయన ఈ లోకంలో అల్లాహ్ యొక్క వైఖరి మరియు అన్ని ప్రతిష్టతలకు మరియు అద్భుతాలకు కేంద్రం. Masha Allah. Bohut qoob.. Jazakallah.

Submitted by zaheer on

Bahot Bahot Shukriya Aaap ka...
site par aakar padh kar comment karne se hamari himmat afazaei ki hai aapne. Jazakallaah.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11