హజ్రత్ ఇబ్రాహీమ్[అ.స] స్వభావాలు

ఆది, 12/02/2018 - 12:51

హజ్రత్ ఇబ్రాహీమ్[అ.స] యొక్క స్వభావాల మరియు మంచి లక్షణాల గురించి ఖుర్ఆన్ వివరణ.

హజ్రత్ ఇబ్రాహీమ్[అ.స] స్వభావాలు

అల్లాహ్ ఖుర్ఆన్ లో సూరయే నహ్ల్ యొక్క 120-121 ఆయత్లలో హజ్రత్ ఇబ్రాహీమ్[అ.స] యొక్క ఐదు లక్షణాలను స్వభావాలను వివరించెను. అవి:
1. ఇబ్రాహీమ్[అ.స] స్వతహాగా ఒక ఉమ్మత్ అని వివరించెను. اِنَّ اِبْراهِیمَ کانَ اُمَّهً
2. అల్లాహ్ పట్ల విధేయతగల దాసుడు.  قانِتاً للهِ
3. నిరంతరం రుజుమార్గం మరియు యదార్థమార్గం పై నడిచేవారు. حَنِیفاً
4. ఏమాత్రం వారు ముష్రికుల నుండి కాదు. వారు పూర్తి జీవితం, ఆలోచన, హృదయాన్ని కేవలం అల్లాహ్ కాంతితో నింపుకున్నారు. وَ لَمْ یَکُ مِنَ الْمُشْرِکِینَ
5. అల్లాహ్ ప్రసాదించిన అన్ని అనుగ్రహాల పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండేవారు. شاکِراً لِاَنْعُمِهِ [తఫ్సీరె నమూనహ్, భాగం10, పేజీ419].

రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ, తఫ్సీరె నమూనహ్, దారుల్ కుతుబుల్ ఇస్లామియహ్, చాప్31.

     

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6