ఆతిధ్యం యొక్క ప్రాముఖ్యత హదీసులలో

శుక్ర, 05/03/2019 - 18:58

ఆతిధ్యం యొక్క ప్రాముఖ్యతను వివరించే కొన్ని హదీసులు.

ఆతిధ్యం యొక్క ప్రాముఖ్యత హదీసులలో

1. ఇమాం అలి[అ.స] ప్రవచనం: "నీ అతిథిని గౌరవించు అతడు ఎంత ద్వేషింపఁదగినవాఁడైనా సరే"[గురరుల్ హికం, పేజీ నం:435].
2. ఇమాం సాదిఖ్[అ.స] ప్రవచనం: "అతిథులు రాని ఇంటికి దైవదూతలు (కూడా) రారు" [మస్తద్రక్, భాగం16, పేజీ నం:258].
3. దైవప్రవక్త[స.అ], ఇమాం అలి[అ.స]తో ఇలా ప్రవచించారు: "ఓ అలి! అవిశ్వాసి అయినా సరే అతిథిని గౌరవించు"[జామియుల్ అఖ్బార్, పేజీ నం:84].
4. దైవప్రవక్త[స.అ] మరోచోట ఇలా ప్రవచించారు: "ఎప్పుడైతే ఓ వ్యక్తి ఒక పట్టణంలో ప్రవేశించాడో అతడు ఆ పట్టణాన్ని వదిలి వెళ్ళనంత వరకు ఆ పట్టణంలో నివశించే పౌరులకు అతడు అతిథి"[ఇలలుష్షరాయె, పేజీ నం:84].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8