శ్రమ యొక్క ప్రతిఫలం

శుక్ర, 05/03/2019 - 19:09

శృమ యొక్క ఫలితం దైవప్రవక్త(స.అ.వ)ల వారి నోట.

శ్రమ యొక్క ప్రతిఫలం

ఒకరోజు దైవప్రవక్త[స.అ]ల వారు "తబూక్" యుద్ధం నుండి తిరిగి వస్తుండగా "సాద్ అన్సారి" వారి ఆహ్వానానికి వెళ్ళారు. వారు దైవప్రవక్త[స.అ]కు తన చేతులు కనబడకుండా దాచుకున్నారు, కాని దైవప్రవక్త[స.అ] ఆ చేతులను చూసి “నీ చేతులు ఈ విధగా గట్టిగా ఎందుకు మారాయి" అని ప్రశ్నించారు. దానికి సాద్ అన్సారి "నా కుటుంబ పోషణ నిమిత్తం ఎక్కువగా చేతి పారతో పనిచేస్తాను" అని అన్నారు. అప్పుడు దైవప్రవక్త[స.అ]ల వారు అతని చేతులను ముద్దాడి ఈ విధంగా పలికారు: "ఈ చేతులు ఎప్పటికీ నరకాగ్నిని తాకవు" అని అన్నారు.

రెఫరెన్స్: తారీఖె బగ్దాద్, 7వ భాగం, పేజీ నం:342.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6