ఎటువంటి నీడలేని రోజు అల్లాహ్ నీడన ఉండే వ్యక్తులు

బుధ, 05/15/2019 - 15:34

ఎటువంటి నీడలేని రోజు అల్లాహ్ నీడన ఉండే వ్యక్తులు ఎవరో తెలియపరుస్తున్న దైవప్రవక్త[స.అ] హదీస్ వివరణ...

ఎటువంటి నీడలేని రోజు అల్లాహ్ నీడన ఉండే వ్యక్తులు

దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: అల్లాహ్ నీడ తప్ప ఎటువంటి నీడలేని రోజు(అంతిమదినం)న తన నీడలో ఏడుగురు వ్యక్తులకు ఆశ్రయమిస్తాడు.
1. న్యాయధర్మాలకు కట్టుబడి ఉండే నాయకుడికి
2. అల్లాహ్ ఆరాధన చేస్తూ పెరిగిన యువకుడికి
3. మస్జిదు నుంచి బయటకు వచ్చేటప్పుడు మరలా తిరిగి మస్జిదుకు వచ్చేంత వరకు తన హృదయాన్ని మస్జిదులోనే ఉంచే వ్యక్తికి
4. అల్లాహ్ విధేయత పరంగా కలిసే మరియు విడిపోయే ఇద్దరు వ్యక్తులకు
5. ఏకాంతలో అల్లాహ్ స్మరణ మరియు ఆయన భయంతో రోధించే వ్యక్తికి
6. మంచీ, అందమైన స్ర్తీ పిలిచినప్పుడు “నేను అల్లాహ్ కు భయపతాను” అని అనే వ్యక్తికి
7. ఎవరికి తెలియకుండా దానం(సద్ఖా) ఇవ్వడం, ఎలాగంటే కుడి చేయి చేసిన ధానం ఎడమ చేతికి తెలికుండా.[ఖిసాల్, భాగం2, పేజీ9].

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10