నమాజె గుఫైలహ్

మంగళ, 06/18/2019 - 04:48

నమాజె గుఫైలహ్ యొక్క సమయం మరియు దానిని చేయు విధానం గురించి...

నమాజె గుఫైలహ్

ప్రత్యేక ముస్తహబ్ నమాజులలో ఒకటి “గుఫైలహ్” నమాజ్. ఈ నమాజ్ ను మగ్రిబ్ మరియు ఇషాఁ నమాజుల మధ్యలో చదువుతారు. ఈ నమాజ్ రెండు రక్అతుల నమాజ్.
మొదటి రక్అత్: అల్ హంద్ సూరహ్ తరువాత ఈ ఆయత్ ను చదవాలి: “వ ౙన్నూని ఇజ్ ౙహబ ముగాౙిబన్ అల్లన్ నుఖ్ది అలైహి ఫనాదా ఫిజ్ ౙులుమాతి అల్లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ ౙాలిమీన్, ఫస్తజబ్నా లహు వ నజ్జైనాహు మినల్ గమ్మి వ కౙాలిక నున్ జిల్ ము’మినీన్”
రెండవ రక్అత్: అల్ హంద్ సూరహ్ తరువాత ఈ ఆయత్ ను పఠించాలి: “వ ఇందహు మఫాతిహుల్ గైబి లా యఅలముహా ఇల్లా వ యఅలము మా ఫిల్ బర్రి వల్ బహ్రి వ మా తస్ఖుతు మివ్ వరఖతిన్ ఇల్లా యఅలముహా వలా హబ్బతిన్ ఫీ ౙులుమాతిల్ అర్ౙి వలా రత్బివ్ వలా యాబిసిన్ ఇల్లా ఫీ కితాబిమ్ ముబీన్”
ఖునూత్ లో ఇలా చదవాలి: “అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బి మఫాతిహిల్ గైబిల్ లతీ లా యఅలముహా ఇల్లా అంత తుసల్లీ అలా ముహమ్మదివ్ అన్ తఫ్అల్ బీ కౙా కౙా”. కౙా కౙాకు బదులు కోరికలను అర్జించుకోవాలి.
ఆ తరువాత ఇలా అనాలి: “అల్లాహుమ్మ అంత వలియ్యు నెఅమతీ వల్ ఖాదిరు అలా తలిబతీ తఅలము హాజతీ ఫఅస్అలుక బి హఖ్ఖివ్ వ ఆలి ముహమ్మద్, అలైహి వ అలైహిముస్సలాము లమ్మా ఖజైతహా లీ”(తౌౙిహుల్ మసాయిల్, పేజీ161)

రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మసాయిల్, నమాజె గుఫైలహ్ శీర్షిక.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 1