ముస్తహబ్ ఉపవాసాలు

మంగళ, 06/18/2019 - 15:17

కొన్ని ప్రత్యేక రోజులు తప్ప సంవత్సరమంతా ముస్తహబ్ ఉపవాసాలు ఉండవచ్చు.

ముస్తహబ్ ఉపవాసాలు

ఉపవాసాలు నాలుకు రకాలు: 1. వాజిబ్ 2. హరామ్ 3. ముస్తహబ్ 4. మక్రూహ్
ఇక్కడ ముస్తహబ్ ఉపవాసాల గురించి తెలుసుకుందాం.
కొన్ని ప్రత్యేక రోజులు తప్ప సంవత్సరమంతా ముస్తహబ్ ఉపవాసాలు ఉండవచ్చు. కాని కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఉపవాసం ఉండడం పై తాకీదు చేయబడి ఉంది. వాటి నుండి కొన్ని ఇవి:
* ప్రతీ వారం: 
1. గురువారం
2. శుక్రవారం
* ప్రతీ ఖమరీ నెలలలో:
1. మొదటి పది రోజుల తరువాత వచ్చే మొదటి బుధవారం
2. 13, 14 మరియు 15వ తేదీలలో
3. మొదటి మరియు చివరి గురువారం
* సంవత్సరం పొడుగునా:
1. ముహర్రం యొక్క 1వ మరియు 3వ తేదీన
2. దైవప్రవక్త[స.అ] జన్మదినాన(రబీవుల్ అవ్వల్ 17వ తేదీ)
3. రజబ్ మరియు షాబాన్ నెలలు
4. మబ్అస్ దినాన(రజబ్ నెల 27వ తేదీ)
5. భూమి పరచబడిన రోజు(జీ ఖఅదహ్ నెల 25వ తేదీ)
6. జిల్ హిజ్ యొక్క మొదటి తేదీ నుండి 9వ తేదీ వరకు
7. అరఫహ్ రోజు ఉపవాసం(ఆ ఉపవాసం ఆ రోజు దుఆ చదవడానికి అడ్డు కాకపోతే)
8. ముబాహలహ్(జిల్ హిజ్ నెల 24వ తేదీ)[ఆమూజిషే ఫిఖ్, పేజీ190]

రిఫ్రెన్స్
ఫలాహ్ జాదే, ఆమూజిషే ఫిఖ్హ్, ఇంతెషారాతె సర్మాయహ్, దువ్వుమ్, 1395ష.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3