మక్రూహ్ ఉపవాసాలు

బుధ, 06/19/2019 - 13:22

కొన్ని రోజులలో ఉపవాసం ఉండడం మంచిది కాదు, ఆ రోజుల వివరణ...

మక్రూహ్ ఉపవాసాలు

ఉపవాసాలు నాలుకు రకాలు: 1. వాజిబ్ 2. హరామ్ 3. ముస్తహబ్ 4. మక్రూహ్
ఇక్కడ మక్రూహ్ ఉపవాసాల గురించి తెలుసుకుందాం.
1. గృహస్థుడి అనుమతి లేకుండా అతిథి ఉండే ముస్తహబ్ ఉపవాసం
2. గృహస్థుడు ఆపిన తరువాత కూడా అతిథి ఉండే ముస్తహబ్ ఉపవాసం
3. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఉండే పిల్లల ముస్తహబ్ ఉపవాసం
4. ఆషూరా రోజు ఉపవాసం
5. అరఫహ్ రోజున ఉండే ఉపవాసం ఒకవేళ అది ఆరోజు దుఆలు చదవలేకపోవడానికి కారణమైతే
6. అరఫహ్ లేక ఖుర్బాన్ పండగ దినమా అన్న సందేహం ఉన్నప్పటికీ ఉండే ఉపవాసం

[ఆమూజిషే ఫిఖ్, పేజీ189]

రిఫ్రెన్స్
ఫలాహ్ జాదే, ఆమూజిషే ఫిఖ్హ్, ఇంతెషారాతె సర్మాయహ్, దువ్వుమ్, 1395ష.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
16 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3