ఆయతుల్లాహ్ సయ్యద్ అలీ ఆగా ఖాజీ[ర.అ]

గురు, 06/20/2019 - 18:51

ఆయతుల్లాహ్ సయ్యద్ అలీ ఆగా ఖాజీ[ర.అ] గారి గురించి సంక్షిప్త వివరణ.

పేరు: సయ్యద్ అలీ
ఇంటి పేరు: ఆగా ఖాజీ
తండ్రి పేరు: సయ్యద్ హుసైన్ ఖాజీ
జన్మదినం: జిల్ హిజ్ 13వ తేదీ, హిజ్రీ యొక్క 1282వ సంవత్సరం
విద్యాభ్యాసం: ప్రాథమిక విద్యను వారి తండ్రి, మీర్జా మూసవీ తబ్రేజీ మరియు మీర్జా ముహమ్మద్ అలీ ఖరాచే దాగీ నుండి పొందారు.
నజఫ్ ప్రయాణం: వారు హిజ్రీ 1302వ సంవత్సరంలో నజఫ్ కు వెళ్ళారు, చివరి రోజుల వరకు అక్కడే ఉన్నారు.
ఉపాద్యాయులు: 1. మర్హూమ్ ఫాజిల్ షరాబియానీ 2. షేఖ్ మొహమ్మద్ హసన్ మామ్ఖానీ 3. షేఖ్ ఫత్హుల్లాహ్ షరీఅత్ 4. ఆఖుందె ఖురాసానీ 5. హాజ్ ఇమామ్ ఖులీ నఖ్ జవానీ 6. హజీ మీర్జా హుసైన్ ఖలీలీ
ఇజ్తిహాద్ స్థాయి: అతి ఉత్తమ ఉపాధ్యాయుల నుండి శిక్షణ పొందిన తరువాత 27 సంవత్సరాల వయసులో వారి ప్రయత్నం ఫలించి ముజ్తహిద్ పట్టాను పొందారు.
శుష్యులు: 1. ఆయతుల్లాహ్ షేఖ్ ముహమ్మద్ తఖీ ఆములీ[ర.అ] 2. ఆయతుల్లాహ్ సయ్యద్ ముహమ్మద్ హుసైన్ తబాతబాయి[ర.అ] 3. ఆయతుల్లాహ్ సయ్యద్ ముహమ్మద్ హసన్ తబాతబాయి[ర.అ] 4. ఆయతుల్లాహ్ ముహమ్మద్ తఖీ బెహ్జత్[ర.అ] 5. ఆయతుల్లాహ్ సయ్యద్ అలీ అబ్బాస్ కాషానీ 6. ఆయతుల్లాహ్ సయ్యద్ అబ్దుల్ కరీమె కష్మీరీ 7. ఆయతుల్లాహ్ షహీద్ సయ్యద్ అబ్దుల్ హుసైన్ దస్తెగైబ్[ర.అ] మొ..
మరణం: రబీవుల్ అవ్వల్ 4వ తేదీ హిజ్రీ యొక్క 1366వ సంవత్సరంలో నజఫ్ లో మరణించారు.
సమాధి: నజఫె అష్రఫ్, వాదియుస్సలామ్ స్మశానం
వయసు: 83 సంవత్సరాలు

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3