నరకాగ్నికి భయపడండి

శని, 07/20/2019 - 18:09

నరకాన్ని మరిచి సుఖశాంతులతో జీవిస్తున్న మానవునికి ఆ నరకం మరియు దాని లక్షణాలను ఇమాం అలి[అ.స] ల వారు ఈ క్రింది విధంగా వివరించారు.

ఇమాం అలి,నరకం,షైతాను.

ఇమాం అలి[అ.స]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: "మీ మృధువైన చర్మం నరకాగ్ని యొక్క వేడిని తట్టుకోలేదు. మీరు మీపై కనుకరించుకోండి. మీరు ఈ లోకపు కష్టాలలో [మిమ్మల్ని మీరు] పరీక్షించియున్నారు, ఎప్పుడైతే మీలో ఎవరికైనా ఒక ముల్లు గుచ్చుకున్నప్పుడు [లేదా] జారిపడి గాయం నుండి రక్తం వచ్చినప్పుడు [లేదా] వేడైన ఇసుక తెన్నులపై నడిచినప్పుడు ఆ ఇసుక వేడికి మీ కాళ్ళు మండినప్పుడు ఏ విధంగా మీరు బాధపడతారు? అలాంటిది, అగ్ని యొక్క రెండు పొరల మధ్య మీరు మరియు మీకు తోడుగా [నరకపు] రాళ్ళు మరియు షైతాను ఉన్నప్పుడు మీతో ఏం జరగబోతుందో ఊహించగలరా?"

రెఫరెన్స్: నెహ్జుల్ బలాఘా,ఖుత్బా నం: 183.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15