అల్లాహ్ క్రోధం

మంగళ, 08/06/2019 - 07:31

అల్లాహ్ క్రోధించి శిక్షించటం న్యాయమే కానీ ఒక వేళ క్రోధించి శిక్షించకపోతేనే తీవ్ర పరిణామాలు తప్పవు.

 

అల్లాహ్,క్రోధం,శిక్ష.

దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు: ఎప్పుడైతే అల్లాహ్ ఒక సమూహం పై[జాతిపై] క్రొధించి దానికి ఎటువంటి శిక్ష విధించనప్పుడు ఆ జాతిని కొన్ని రకాల విపత్తులలో చిక్కుకునేలా చేస్తాడు:
1.చౌకదనాన్ని వారి మధ్య నుండి ఎత్తివేయటం జరుగుతుంది.
2.వారి వయస్సులు తగ్గించబడతాయి.
3.వారి వ్యాపారులకు[వ్యాపారంలో] ఆదాయం ఉండదు.
4.చెట్లు పండ్లివ్వకుండా మిగిలిపోతాయి.
5.నదులలో నీరుండదు.
6.అకాల వర్షాలు కురుస్తాయి.
7.ఒక చెడ్డ మనిషి వారిని పాలించేలా చేస్తాడు.

రెఫరెన్స్: అల్ ఖిసాల్,షైఖ్ సదూఖ్,2వ భాగము,పేజీ నం:415.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
15 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15