ఇమామ్ మూసా కాజిమ్[అ.స]

సోమ, 11/27/2017 - 10:38

.దైవప్రవక్త[స.అ] 7వ ఉత్తరాధికారి అయిన ఇమామ్ మూసా కాజిమ్[అ.స] గురించి సంక్షిప్తంగా.

ఇమామ్ మూసా కాజిమ్[అ.స]

పదవీ: దైవప్రవక్త[స.అ] 7వ ఉత్తరాధికారి.
పేరు: మూసా[అ.స].
కున్నియత్: అబుల్ హసన్.
బిరుదు: కాజిమ్, బాబుల్ హవాయిజ్.
తండ్రి పేరు: జాఫరె సాదిఖ్[అ.స]
తల్లి పేరు: హమీదహ్[అ.స]    
జన్మదినం: హిజ్రీ యొక్క 128వ ఏట.
జన్మస్థలం: మదీనహ్ చుట్టప్రక్కల ఉన్న అబ్‍వా అను గ్రామం.
ఇమామ్‌గా: హిజ్రీ యొక్క 147వ ఏట(వారి తండ్రి మరణాంతరం)
పదవీ కాలం: 35 సంవత్సరాలు.
వయస్సు: 55 సంవత్సరాలు.
ఖాతిల్: హారూన్.
మరణం: హిజ్రీ యొక్క 183వ ఏట విషప్రయోగం ద్వార మరణించారు.
మరణస్థలం: బగ్దాద్ లోని ఒక కారాగారం.
సమాధి: కాజిమైన్(బగ్దాద్).[సీమాయే పీష్వాయాన్, పేజీ114]

రిఫ్రెన్స్
సీమాయే పీష్వాయాన్, మహ్దీ పీష్వాయి, దారుల్ ఇల్మ్, 1388.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3