దైవప్రవక్త[స.అ] ఉమ్మత్ పై షైతాన్ అధికారం

శని, 09/28/2019 - 08:05

ఓ అల్లాహ్! నీవు ఈ ఉమ్మత్ నుండి ఎందుకు దూరమైయ్యావు. ఎలా దైవప్రవక్త[స.అ] ఉమ్మత్ పై షైతాన్ అధికారం చేయగలడు...

దైవప్రవక్త[స.అ] ఉమ్మత్ పై షైతాన్ అధికారం

ఎందుకు ముస్లిములకు తమ దేశాలలో తమతమ విశ్వాసాలను వ్యక్తం చేసే స్వాతంత్రం లేదు?. ముస్లిములకు తమ పై తాముకీ అధికారం లేదు మరియు చివరికి తమ ముఖం పై కూడా అధికారం లేదు. గడ్డం ఉంచుకోలేడు, ఇస్లాం దుస్తులు ధరించలేడు కాని వేరే వాళ్ళు పట్టపగలు మధ్యం సేవించవచ్చు, అత్యాచారం చేయవచ్చు, అగౌరవంగా ప్రవర్తించవచ్చు కాని వాళ్ళను ముస్లిములు ఆప కూడదు. చివరికి “అమ్ర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్కర్” (విధి నిషేధాలు) కూడా చేసే హక్కు లేదు.
ఓ అల్లాహ్! నీవు ఈ ఉమ్మత్ నుండి ఎందుకు దూరమైయ్యావు. నీవు ఎందుకు ఈ ఉమ్మత్‌ను చీకటిలో తడబడలాడేందుకు వదిలేశావు!!!...
అస్తగ్ఫిరుల్లాహ్!, ఇది అల్ప ఆలోచన. నిజం చెప్పాలంటే ఈ ఉమ్మతే నీకు దూరమై షైతాను మార్గాన్ని ఎన్నుకుంది. నీ అవగాహన ఉత్తమమైనది మరియు నీ శక్తి ఎదురులేనిది. నీవు ముందే ఉపదేశించావు: “కరుణామయుని స్మరణను నిర్లక్ష్యం చేసే వ్యక్తిపై మేము ఒక షైతానును నియమిస్తాము, వాడు అతని సహచరుడవుతాడు”[జుఖ్రుఫ్:36]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17