సహాబీయులందరు మంచివారు కారు

శని, 10/05/2019 - 15:12

ఒక సహాబీ ప్రతిష్టతను కాపాడటం ముఖ్యమా లేక దైవప్రవక్త[స.అ] ప్రతిష్టతను కాపాడటం ముఖ్యమా...

సహాబీయులందరు మంచివారు కారు

ఈ సంఘటనను చదివి ఏమీ జరగనట్లు ముందుకు వెళ్ళిపోయే వాళ్ళను చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇబ్నె అబ్బాస్ వచనానుసారంగా చరిత్రలో చాలా సంఘటనలలో అన్నింటి కన్న పెద్ద సంఘటన ఇది. ఒక సహాబీ ప్రతిష్టతను కాపాడడానికి మరియు అతని తప్పును కప్పిపూడ్చడానికి దైవప్రవక్త[స.అ] ప్రతిష్ట మరియు ఇస్లాం ఉపదేశాలు బలైపోతాయని తెలిసి కూడా పరవాలేదు అని, పూర్తి ప్రయత్నం చేస్తున్న వారిని చూస్తే ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది.
మనకు యథార్థాన్ని వదిలి పారిపోయే అవసరం ఏముంది?
మేము మా కోరికలకు అనుకూలంగా లేని అంశాలను ఎందుకు నొక్కేయ్యాలని అనుకుంటాము?
మేము సహాబీయులు కూడా మనలాగే మనుషులని ఎందుకని అంగీకరించము?
వారికి కూడా ఇష్ట అయిష్టాలు, కోరికలు, అన్నీ ఉంటాయి. వాళ్ళు కూడా మంచి పనులు చేస్తారు మరియు తప్పుడు పనులు కూడా చేస్తారు.
అని ఎందుకు అంగీకరించరు... ఒక్క క్షణం ఇలా అలోచించి... ఇస్లామీయ చరిత్రను చదివి చూడండి...

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9