మానవుని ప్రత్యేకతలు

గురు, 11/21/2019 - 04:52

ఖుర్ఆన్ మరియు హదీసులనుసారం మానవుని ప్రత్యేకతల వివరణ సంక్షిప్తంగా...

మానవుని ప్రత్యేకతలు

ఇస్లాం దృష్టిలో మనిషి యొక్క గుర్తింపు ప్రత్యేకతలు ఆరు. అవి:
1. మనిషి కేవలం శరీరంతో కూడి ఉన్న సృష్టికాదు, అతడి అస్తిత్వం యొక్క అసలైన భాగం, ఉత్తమ మరియు గొప్ప స్థానం కలిగివున్నది అతడి యొక్క “ఆత్మ”; ఇది శరీరం మరియు వాటికి సంబంధించిన విషయాలకు మించినది, మరియు గొప్పది.
2. మనిషి యొక్క జీవితం కేవలం ఈ లోకానికి ప్రత్యేకించబడినది కాదు, ఈ లోకం మానవుని జీవితం నుండి అతి అల్ప కాలం. ఈ సృష్టిలో మానవుని పూర్తి జీవితకాలం యొక్క ఉపమానం అలసిపోయిన బాటసారి దారి మధ్యలో కొద్దిసేపు విశ్రాంతి చేసినట్లు.
3. మనషి లక్ష్యం ఉన్న జీవి, అతడు తన పూర్తి జీవితాన్ని సంపూర్ణత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు.
4. మనిషి ప్రయత్నం అతడి దక్కే ఫలితంలో ప్రభావం చూపుతుంది.
5. మనిషి, తనలో మార్పు తీసుకురాగలిగే జీవి.[అఖ్లాఖె ఇలాహి, భాగం1, పేజీ69].

రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ ముజ్తబా తెహ్రానీ, అఖ్లాఖె ఇలాహీ, మొదటి భాగం, పేజీ69.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8