ప్రముఖులను హతమార్చిన ముఆవియా

ఆది, 12/01/2019 - 15:31

ప్రముఖులను హతమార్చిన ముఆవియా, ఆ ప్రముఖులు ఎవరు అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

ప్రముఖులను హతమార్చిన ముఆవియా

నిజానికి ముఆవియా ఒక విద్రోహ సమూహానికి నాయకుడు. దైవప్రవక్త[స.అ] యొక్క ఈ హదీసును ముహాద్దిసీనులందరూ ప్రవచించారు: “అమ్మార్‌ను ఒక విద్రోహ సమూహం చంపుతుంది”. మరి అమ్మార్‌ను ముఆవియా మరియు అతని అనుచరులే చంపారు.
అంతే కాకుండా “హిజ్ర్ బిన్ అదీ” మరియు అతని అనుచరులను కూడా కనీస కనికరం లేకుండా చంపి అతని శవాన్ని షామ్ యొక్క ఎడారుల్లో పాతిబెట్టించాడు. అతను చేసిన అపరాధం కేవలం అలీ[అ.స]ని దూషించడానికి నిరాకరించడం.
అంకరు మించిన పాపం., దైవప్రవక్త[స.అ] స్వర్గయువకులకు నాయకునిగా నిర్దారించిన హసన్ ఇబ్నె అలీ[అ.స]కు విషమిచ్చి చంపించిన వాడిని ఏ నోటితో ధర్మముగల సహాబీ అని అనగలుగుతున్నారు?.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5