పది ఆపదలు

ఆది, 01/12/2020 - 15:25

ప్రాపంచిక మరియు ప్రళయం యొక్క ఆపదలు, ఐదు ఈలోకానికి సంబంధించినవి మరియు ఐదు ప్రళయదినాకి సంబంధించినవి...

పది ఆపదలు

దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: ప్రాపంచిక మరియు ప్రళయం యొక్క ఆపదలు, ఐదు ఈలోకానికి సంబంధించినవి మరియు ఐదు ప్రళయదినాకి సంబంధించినవి.
పరలోకానికి సంబంధించినవి:
1. నమాజ్ చదవకపోవటం
2. జ్ఞాని యొక్క మరణం
3. పెదవాడిని నిరాశ పరచటం(ఫకీర్, యచకుడు మొ...)
4. తల్లిదండ్రుల పట్ల అవిధేయత ప్రవర్తన
5. జకాత్ చెల్లించకపోవటం
ఈహలోక ఆపదలు
6. మిత్రుడి మరణం
7. ధనం పోగొట్టుకోవటం
8. శత్రువుల తరపు నుండి తిరస్కారం మరియు దూషణం
9. పని వదిలేయటం మరియు పని చేయకపోవటం
10. ప్రేమ లేని భార్య (లేదా భర్త)[మవాయిజుల్ అదదియహ్, పేజీ263]

రిఫ్రెన్స్
మవాయిజుల్ అదదియహ్, అలీ ముష్కీనీ, నష్ర్ అల్ హాదీ, ఖుమ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8