ఇమామ్ అలీ రిజా[అ.స]

మంగళ, 12/19/2017 - 05:18

.దైవప్రవక్త[స.అ] 8వ ఉత్తరాధికారి అయిన ఇమామ్ అలీ రిజా[అ.స] గురించి సంక్షిప్త వివరణ.

ఇమామ్ అలీ రిజా[అ.స]

పదవీ: దైవప్రవక్త[స.అ] 8వ ఉత్తరాధికారి.
పేరు: అలీ[అ.స].
కున్నియత్: అబుల్ హసన్.
బిరుదు: రిజా.
తండ్రి పేరు: ఇమామ్ మూసా కాజిమ్[అ.స]
తల్లి పేరు: తుక్తమ్[అ.స]. ఇమామ్ రిజా[అ.స] జన్మించిన తరువాత ఆమె ఇమామ్ మూసా కాజిమ్[అ.స] తరపు నుండి తాహెరహ్ అను పేరు పొందారు.    
జన్మదినం: హిజ్రీ యొక్క 148వ ఏట.
జన్మస్థలం: మదీనహ్.
ఇమామ్‌గా: హిజ్రీ యొక్క 183వ ఏట(వారి తండ్రి మరణాంతరం)
పదవీ కాలం: 20 సంవత్సరాలు.
వయస్సు: 55 సంవత్సరాలు.
ఖాతిల్: అబ్దుల్లాహ్ మామూన్.
మరణం: హిజ్రీ యొక్క 203వ ఏట విషప్రయోగం ద్వార మరణించారు.
మరణస్థలం: మష్హదె ముఖద్దస్(ఇరాన్).
సమాధి: మష్హదె ముఖద్దస్(ఇరాన్).[సీమాయే పీష్వాయాన్, పేజీ128]

రిఫ్రెన్స్
సీమాయే పీష్వాయాన్, మహ్దీ పీష్వాయి, దారుల్ ఇల్మ్, 1388.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11