హజ్రత్ అలీ[అ.స] పట్ల అభిప్రాయబేధం

మంగళ, 05/12/2020 - 11:46

ఒక రకంగా హజ్రత్ అలీ[అ.స] ఖిలాఫత్ కాలంలో వారితో అభిప్రాయబేధం లేదా యుద్ధానికి గల కారణాలు...

హజ్రత్ అలీ[అ.స] పట్ల అభిప్రాయబేధం

ఒక విధంగా; హజ్రత్ అలీ[అ.స] ఖిలాఫత్ పదవిలో వచ్చిన తరువాత వారితో అభిప్రాయబేధం లేదా యుధ్ధానికి సిధ్ధమైన వాళ్ళు కేవలం అతను ప్రజలను సరైన దారి చూపించాలనుకుంటున్నారని, బిద్అతులను నాశనం చేసి స్పష్టమైన ఆదేశాలను ఆయుష్షు పోయాలనుకుంటున్నారని, శతాబ్దిలో నాలుగో వంతు వరకు నడుస్తున్న సొంతపరియాలోచనలను అంతం చేయాలనుకుంటున్నారని, దురాశ మరియు అత్యాశ వల్ల అల్లాహ్ సొమ్మును సొంత సొమ్ము మరియు అల్లాహ్ దాసులను తమ దాసులుగా చేసుకున్న వాళ్ళ మరియు అలాగే ఇళ్ళలో బంగారం, వెండి కుప్పలు పడివున్నా బీదవాడికి దక్కవలసిన అతడి హక్కు కూడా దక్కడం లేదని, ప్రజల నుండి వాళ్ళ ఈ ప్రవర్తనలను దూరం చేయాలని అనుకుంటున్నారని, భావించే వారు అని చెప్పవచ్చు. నిజానికి వీరికి ఇస్లాం పట్ల ప్రేమగానీ, దాని రక్షణ బాధ్యత గాని లేదు. సున్నత్ కేవలం దైవప్రవక్త[స.అ] సున్నత్ మాత్రమే దుష్టసహాబీయుల సున్నత్ విలువలేని సున్నత్, అది సాధారణ మానవుని చర్య కన్నా తక్కువ.
ఆలోచిస్తారనే ఉద్దేశంతో....  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18