వెయ్యి నెలలకంటే మేలైన రాత్రి

శుక్ర, 05/15/2020 - 13:57

మానవుని జీవితంలో వచ్చే చారిత్రక రాత్రులలో ఈ షబె ఖద్ర్ ఒకటి,మనవుడు చేసే పాపాలకు అతడు ప్రాయశ్చితాన్ని కోరుకోవటానికి అల్లాహ్ ఇచ్చే ఒక అవకాశమే ఈ షబే ఖద్ర్.అంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ రాత్రి పట్ల పట్ల నిర్లక్ష్యం తగదు. 

షబే ఖద్ర్,ప్రాముఖ్యత,దివ్యఖురాను.

నిశ్చయంగా మేము దీనిని(ఈ ఖురానును) ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము,ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకున్నావు,ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా మేలైనది [అల్ ఖద్ర్/1,2,3]. షబె ఖద్ర్ వెయ్యి నెలలల కంటే మేలైనది ఎందుకంటే ఈ రాత్రిలోనే దాసుల విధి నిర్ణయించబడుతుంది,ఈ రాత్రిలోనే భువి పైకి దైవదూతలు ఏ సంఖ్యలో విచ్చేస్తారంటే వారికి ఈ భూమి సరిపోదు,ఈ రాత్రిలో మానవుని ప్రార్ధనలు, వారి ఆరాధన వెయ్యిరెట్లు విలువను సంతరించుకుంటాయి,ఎందుకంటే రోజూ చేసే నమాజు వేరు ఆ రాత్రి చేసే నమాజు వేరు,రోజూ చేసే దు ఆలు వేరు ఆ రాత్రి చేసే దు ఆలు వేరు,ఆ రాత్రిలో చేసే నమాజు మరియు దు ఆలు వెయ్యి రెట్లు ఎక్కువ పుణ్యాన్ని కలిగి ఉంటాయి,మరియు ఈ రాత్రినే దివ్య ఖురాను శాంతియుతమైన రాత్రిగా వివరిస్తుంది.మానవుని జీవితంలో వచ్చే చారిత్రక రాత్రులలో ఈ షబె ఖద్ర్ ఒకటి,మనవుడు చేసే పాపాలకు అతడు ప్రాయశ్చితాన్ని కోరుకోవటానికి అల్లాహ్ ఇచ్చే ఒక అవకాశమే ఈ షబే ఖద్ర్.అంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ రాత్రి పట్ల పట్ల నిర్లక్ష్యం తగదు. 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15