తిరస్కరింపబడని నాలుగు ప్రార్ధనలు

శని, 05/16/2020 - 16:48

ఇమాం అలి[అ.స] ల వారి హదీసు అనుసారంగా తిరస్కరింపబడని నాలుగు ప్రార్ధనలు.

ప్రార్ధనలు,ఇమాం అలి,దౌర్జన్యం.

ఇమాం అలి[అ.స] ల వారు ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు:
నాలుగు రకాల ప్రార్ధనలు తిరస్కరింపబడవు,అంటే స్వీకరింపబడతాయి ఏ విధంగా నంటే ఆకాసపు ద్వారాలు వాటి కొరకు తెరుచుకుంటాయి మరియు అత్యున్నతమైన ఊర్ధ్వలోకానికి చేరుకుంటాయి,ఆ నాలుగు ప్రార్ధనలు:
1. తమ పిల్లల కొరకు తల్లిదండ్రులు చేసే ప్రార్ధనలు.
2. దౌర్జన్య పరులపై,దౌర్జన్యానికి గురైన వారి శాపము.
3. ఎవరైతే ఉమ్రా కొరకు మక్కా కు వెళ్ళి,తిరిగి వచ్చే వరకు [అతని ప్రార్ధన్లు తప్పక స్వీకరింపబడతాయి].
4. ఉపవాసపరుని ప్రార్ధనలు,అతను ఇఫ్తార్ చేసేంత వరకు.

రెఫరెన్స్: బిహారుల్ అన్వార్,56వ భాగము,పేజీ నం: 256.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 27