అల్లాహ్ ముందు అహంకారం పనికిరాదు

ఆది, 05/17/2020 - 07:58

అల్లాహ్ ముందు అహంకారం పనికి రాదు అని వివరిస్తున్న ఖుర్ఆన్ యొక్క ఆయత్...

అల్లాహ్ ముందు అహంకారం పనికిరాదు

లుఖ్మాన్ తన కుమారునికి గర్వం అహంకారం గురించి హితబోధ చేస్తూ ఇలా అన్నారు:
“జనుల ముందు (గర్వంతో) మొహం తిప్పుకొని మాట్లాడకు. భూమిపై నిక్కుతూ నడవకు. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్ డాబులు చెప్పుకునే గర్వష్టిని ఇష్టపడడు. నీ నడకలో మధ్యేమార్గం అవలంభించు. నీ కంఠ స్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా స్వరాలన్నింటిలోకీ అత్యంత కఠోరమైనది గాడిదల స్వరం”[లుఖ్మాన్:18,19]
ఖుర్ఆన్ ‘ఖారూన్’ యొక్క అహంకారాన్ని ఇలా వివరిస్తుంది: “ఇదంతా నాకున్న ప్రజ్ఞాపాటవాల మూలంగానే నాకు వొసగబడింది” అని ఖారూన్ చెప్పాడు. ఏమిటి, ఇతనికి మునుపు ఇతనికన్నా ఎక్కువ బలవంతులను, మూల ధనాన్ని ప్రోగు చేసిన వారినెంతో మందిని అల్లాహ్ అంతమొందించాడన్న సంగతి ఇతనికి తెలియదా? అట్టి పరిస్థితిలో పాపాత్ములను వారి పాపాల గురించి అడగటం జరగదు.[ఖసస్:78]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17