తకబ్బుర్

ఆది, 05/17/2020 - 08:07

తకబ్బుర్ అనగానేమి అన్న విషయం పై దైవప్రవక్త[స.అ] యొక్క హదీస్ వివరణ...

తకబ్బుర్

తకబ్బుర్ అనగా అహంకారం. సృష్టి ఆరంభం మరియు దైవప్రవక్త[అ.స]ల జీవితచరిత్రలో అతి నీఛమైన గుణం, అహంకారం. ఇస్లాం మతం మరియు ఉలమాల దృష్టిలో దానిని “ఉమ్ముల్ ఫసాద్” అనగా దుష్టకార్యములకు జన్మనిచ్చేది. మరియు “అసాసుల్ కుఫ్ర్” అనగా అవిశ్వాసానికి గురిచేసేది, అని అంటారు.
దైవప్రవక్త[స.అ] అహంకారం యొక్క అర్థాన్ని ఇలా వివరించారు: “అయితే అహంకారం అనగా యదార్థాన్ని వదిలిపెట్టి, యదార్థానాకి విరుద్ధంగా మితిమీరిపోవటం (అనగా) ప్రజలను చూస్తావు కాని వారిలో ఎవరి గౌరవాన్ని స్వయానికి ఇచ్చే గౌరవం కన్నా ముఖ్యమైనదిగా భావించవు. వారి రక్తాన్ని విలువ లేనిదిగా భావిస్తావు. నీకు సంబంధించివాటినే ఉత్తమమైనవిగా భావిస్తావు”.[మబాహిసె అఖ్లాఖీ(1) తకబ్బుర్ శీర్షికలో]

రిఫరెన్స్
మజల్లయె ముబల్లిగా, ఇస్ఫన్ద్ 1385, షుమారయె 88.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13