అహంకారం యొక్క చిహ్నాలు

మంగళ, 05/26/2020 - 15:39

అహంకారం యొక్క గుర్తులు చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటి వివరణ...

అహంకారం యొక్క చిహ్నాలు

అహంకారం యొక్క గుర్తులు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని
అహంకారి ప్రజల నుండి కోరుకునేవి:
1. ఇతరులు అతనికి సలామ్ చేయాలని కోరుకుంటాడు
2. సభ లేదా ఒక సమావేశంలో ప్రవేశించేటప్పుడు అతడికి ముందు ప్రవేశించకూడదు
3. నిరంతరం సభలో ముఖ్యస్థానంలో కూర్చోవటానికి ప్రయత్నిస్తాడు
4. ప్రజలు అతడి పట్ల అయ్యా!; బాబూ! అని తమను తక్కువగా చూపిస్తూ ఉండాలిని భావిస్తాడు
5. అతడి పై విమర్శలకు ఇష్టపడడు
6. చివరికి అతడికి సద్బోధన వినడానికి కూడా ఇష్టపడడు
7. అందరూ అతడికి ప్రాముఖ్యత ఇవ్వాలి, గౌరవించాలి అని భావిస్తాడు
8. ప్రజలు వారి గురించి గొప్పగా చెప్పుకోవాలి అని భావిస్తాడు.[మబాహిసె అఖ్లాఖీ(1) తకబ్బుర్ శీర్షికలో]

రిఫరెన్స్
మజల్లయె ముబల్లిగా, ఇస్ఫన్ద్ 1385, షుమారయె 88.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21