అహంకారం యొక్క దాడి

మంగళ, 05/26/2020 - 15:53

అహంకారం కేవలం జ్ఞానం, ధనం, బలం మరియు స్థాయి లాంటివి కలిగి ఉన్న వారికి మాత్రమే ఉంటుందా లేక ....

అహంకారం యొక్క దాడి

అహంకారం కేవలం జ్ఞానం, ధనం, బలం మరియు స్థాయి లాంటివి కలిగి ఉన్న వారికి మాత్రమే ఉంటుంది లేదా వారే దీనికి గురి అవుతారు అని అనటం ఎంతమాత్రం సరికాదు. అజ్ఞానులు, ధీనులు, బలహీనులు మరియు నిస్సహాయులు కూడా అహంకారానికి గురి అవుతారు. ఇది మనిషి ఆంతర్యానికి చెందినది, అంత శులభంగా అంతు చిక్కనిది.
దైవప్రవక్త[స.అ] ఇలా ఉల్లేఖించారు: “స్వయఔన్నత్యం” నుండి దూరంగా ఉండండి!, ఎందుకంటే అహంకారం ఒంటి మీద ఒక గుడ్డ లేని వాడిలో కూడా ఉండవచ్చు.[కన్జుల్ ఉమ్మాల్, భాగం3, పేజీ526, హదీస్7735]
ఒక్కోసారి మనిషిలో ఉన్న బలహీనత కూడా అహంకారానికి కారణం అవుతుంది. ఇమామ్ అలీ[అ.స] ఇలా ప్రవచించు: “అహంకారాన్ని ప్రదర్శించడు, నీచుడు తప్ప” ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించారు: “ఏ ఒక్కడూ అహంకారాన్ని ప్రదర్శించడు, గర్వానికి గురికాడు కేవలం తన ఆత్మను నీచంగా మరియు అల్పమైనదిగా భావించినవాడు తప్ప”[అల్ కాపీ, భాగం2, పేజీ312, హదీస్17]

రిఫరెన్స్
మజల్లయె ముబల్లిగా, ఇస్ఫన్ద్ 1385, షుమారయె 88.
https://www.welayatnet.com/fa/news/7459

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15