అహంకారి జ్ఞానం ఇమామ్ దృష్టిలో

గురు, 05/28/2020 - 18:13

అహంకారి జ్ఞానం పొందకపోవటానికి గల కారణాన్ని వివరిస్తున్న ఇమామ్ హదీస్...

అహంకారి జ్ఞానం ఇమామ్ దృష్టిలో

హిషామ్ ఇబ్నె హకమ్, ఇమామ్ మూసా కాజిమ్[అ.స] నుండి ఉల్లేఖించన అతి ఉత్తమ హదీస్ లో ఎందుకు అహంకారి జ్ఞానాన్ని పొందలేదు అన్న విషయాన్ని చాలా మంచిగా వివరించారు:
హదీస్: “పంట సాగు భూముల్లో, బల్లపరుపుగానున్న నేల పై పండుతుంది, గట్టిగా ఉండే రాళ్ళపై ఎప్పటికీ మొలకలు మొలచవు. ఈ విధంగానే జ్ఞానం మరియు వివేకం వినయవిధేయతలు కలిగిఉన్న మనిషి హృదయంలోనే మొలుస్తాయి, అహంకారుల హృదయాన్ని ఎప్పటికీ పరిపూర్ణాన్ని ప్రసాదించదు; ఎందుకంటే అల్లాహ్ వినయవిధేయతలను బుద్ధి వివేకాల ఆధారంగా మరియు అహంకారాన్ని అజ్ఞానపు పనిముట్ల నుండిగా నిర్ధారించెను”[తొహ్ఫుల్ ఉఖూల్, పేజీ396]

రిఫరెన్స్
మజల్లయె ముబల్లిగా, ఇస్ఫన్ద్ 1385, షుమారయె 88, మబాహిసె అఖ్లాఖీ(1) తకబ్బుర్ శీర్షికలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17