దైవప్రవక్త[స.అ] విధేయత ఖుర్ఆన్ దృష్టిలో

శని, 01/27/2018 - 17:02

.అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో దైవప్రవక్త[స.అ] విధేయతను విధిగా నిర్ధారించెను.

దైవప్రవక్త[స.అ] విధేయత ఖుర్ఆన్ దృష్టిలో

అల్లాహ్ దైవప్రవక్త[స.అ] విధేయతను విధిగా నిర్ధారించెను. ఎందుకంటే ఆయన తప్పులకు దూరంగా ఉన్న పవిత్రులు కాబట్టి. కనుక ఏట్టి పరిస్థితులలో కూడా ఆయనను వ్యతిరేకించడం సరికాదు. ఆయనను వ్యతిరేకించినవారు, అతని వైపు నుండి తమ ముఖాన్ని త్రిప్పుకున్నవారు అల్లాహ్
కు వ్యతిరేకించినవారు. ఇలా అని ఖుర్ఆన్ యొక్క చాలా ఆయత్
లు సూచిస్తున్నాయి. అవి:
وَمَآ ءَاتَىٰكُمُ ٱلرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَىٰكُمۡ عَنۡهُ فَٱنتَهُواْ
అనువాదం: "దైవప్రవక్త(స.అ) మీకు ఇచ్చిన దానిని (సంతోషంగా) పుచ్చుకోండి. ఆయన ఏ విషయం నుండైనా మిమ్మల్ని వారిస్తే, దానిని వదిలి పెట్టండి".[హష్ర్,7]
وَأَطِيعُواْ ٱللَّهَ وَٱلرَّسُولَ لَعَلَّكُمۡ تُرۡحَمُونَ
అనువాదం: "విధేయత చూపండి అల్లాహ్
కూ, ప్రవక్తకూ, తద్వారా మీరు కనికరించబడే అవకాశం ఉంది".[ఆలి ఇమ్రాన్,132].
قُلۡ إِن كُنتُمۡ تُحِبُّونَ ٱللَّهَ فَٱتَّبِعُونِي يُحۡبِبۡكُمُ ٱللَّهُ
అనువాదం: (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (తత్ఫలితంగా) అల్లాహ మిమ్మల్ని ప్రేమిస్తాడు...”[ఆలి ఇమ్రాన్,31]
ముస్లిముల పై దైవప్రవక్త(స.అ) విధేయత విధిగా నిర్ధారించే మరియు అతనిని వ్యతిరేకతను అవిధేయతను నిరాకరించే ఇంకా చాలా ఆయత్
లు ఉన్నాయి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4