షబే హిజ్రత్

సోమ, 10/16/2017 - 08:52

.దైవప్రవక్త[స.అ] మక్కా నుండి మదీనహ్ కు హిజ్రత్ చేసిన సంఘటన సంక్షిప్తంగా.

షబే హిజ్రత్

దైవప్రవక్త[స.అ] మక్కా పట్టణంలో ఉండగా ఒకరోజు కొందరు కుట్రపన్నీ, వేరువేరు కుటుంబాల నుండి 40 మందిని ఎన్నుకోని దైవప్రవక్త ముహమ్మద్[స.అ]ను హతమార్చుట కొరకు ఒకరాత్రిని నిర్ణయించుకొన్నారు.
అదే సమయంలో మరో తరపున అల్లాహ్ దైవప్రవక్త ముహమ్మద్[స.అ]కు వాళ్ళ యొక్క కట్ర గురించి తెలియ పరిచాడు[సూరయే అన్‌ఫాల్, ఆయత్ నెం:30.].
అల్లాహ్ ఆజ్ఞానూసారం హజ్రత్ ముహమ్మద్[స.అ] తన బదులుగా హజ్రత్ అలీ[అ.స]ను తమ పాన్పుపై పరుండబెట్టి ఇంటి నుండి బయలుదేరి గారేసూర్ అనే గుహ వైపు వెళ్ళారు.
మూడు రోజుల వరకు ప్రవక్త ముహమ్మద్[స.అ] ఆ గుహలో ఉన్నారు. ఆ తరువాత 4వ రోజు మదీనహ్ పట్టణం వైపుకు బయలుదేరారు. ఈ సంఘటన తరువాత ముస్లింల సంవత్సరం పేరు “హిజ్రత్”  అయినది, ఆ పేరు ఇప్పటికీ మిగిలి ఉంది.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13