ఒక మంచి ఉపదేశం

బుధ, 07/11/2018 - 18:29

దైవప్రవక్త[స.అ] ఒక వ్యక్తికి చేసిన ఉపదేశ సంఘటన మరియు ఆ ఉపదేశ ప్రస్తావనం.

ఒక మంచి ఉపదేశం

ఒక వ్యక్తి దైవప్రవక్త[స.అ]ను ఏదైనా ఉపదేశించమని ప్రాధేయపడగా, దైవప్రవక్త[స.అ] అతడితో ఇలా అన్నారు: చెబితే దానిని అమలు చేస్తావు కదూ! అతను అవును అని అన్నాడు. దైవప్రవక్త[స.అ] మరలా తప్పకుండా అమలు చేస్తావు కదూ అని అడిగారు, తప్పకుండా చేస్తాను దైవప్రవక్తా! అన్నాడు. అలా మూడు సార్లు అతడితో అడిగిన తరువాత దైవప్రవక్త[స.అ] ఇలా అన్నారు: “ఏదైనా చెయ్యాలని అనుకున్నప్పుడు ముందుగా దాని యొక్క ప్రభావం మరియు ఫలితం గురించి ఆలోచించు, ఒకవేళ దాని ఫలితం సరైనదైతే చేయి, ఒకవేళ దాని ఫలితం మార్గభ్రష్టతకు గురి చేస్తుంది అని భావిస్తే దానిని వదిలేయి”[వసాయిల్, భాగం2, పేజీ457]

రిఫ్రెన్స్
హుర్రె ఆములి, వసాయిల్, భాగం2, పేజీ457.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

Comment k zariye himmat afzaei ka bahot bahot Shukriya.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6