జియారతె అమీనుల్లాహ్

సోమ, 08/27/2018 - 17:03

జియారతె అమీనుల్లాహ్ ను జాబిర్ ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స] నుండి మరియు వారు వారి తండ్రి ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స] నుండి ఉల్లేఖించారు.

జియారతె అమీనుల్లాహ్

అస్సలాము అలైక యా అమీనల్లాహి ఫీ అర్ౙిహ్, వ హుజ్జతహు అలా ఇబాదిహ్, అస్సలాము అలైక యా అమీరల్ మొమినీన్, అష్హదు అన్నక జాహద్త ఫిల్లాహి హఖ్ఖ జిహాదిహ్, వ అమిల్త బి కితాబిహ్, వత్తబఅ.త సునన నబియ్యిహి సొల్లల్లాహు అలైహి వ ఆలిహ్, హత్తా దఆకల్లాహు ఇలా జివారిహ్, ఫఖబౙక ఇలైహి బిఖ్తియారిహ్, వ అల్ౙమ అఅదాఅకల్ హుజ్జత మఅ మాలక మినల్ హుజజిల్ బాలిగతి అలా జమీయి ఖల్ఖిహ్, అల్లాహుమ్మ ఫజ్అల్ నఫ్సీ ముత్మయిన్నతన్ బిఖదరిక్, రాౙియతన్ బి ఖజాయిక్, మూలిఅతన్ బి ౙిక్రిక వ దుఆయిక్, ముహిబ్బతన్ లి సఫ్వతి ఔలియాయిక్, మహ్బూబతన్ ఫీ అర్ౙిక వ సమాయిక్, సాబిరత్ అలా నుజూలి బలాయిక్, షాకిరతన్ లి ఫవాజిలి నఅ’మాయిక్, ౙాకిరత్ లిసవాబిగి ఆలాయిక్, ముష్తాఖతన్ ఇలా ఫర్హతి లిఖాయిక్, ముతజవ్విదతనిత్తఖ్వా లి యౌమి జౙాయిక్, ముస్తన్నతన్ బి సునని ఔలియాఇక్, ముఫారిఖతన్ లి అఖ్లాఖి అఅదాయిక్, మష్గూలతన్ అనిద్దునియా బి హందిక వ సనాయిక్, (ఆ తరువాత వారు తన చెంపను సమాధి పై ఇలా అన్నారు:) అల్లాహుమ్మ ఇన్న ఖులూబల్ ముఖ్బితీన ఇలైక వాలిహతున్, వ సుబులర్రాగిబీన ఇలైక షారిఅతున్, వ అఅలామల్ ఖాసిదీన ఇలైక వాౙిహతున్, వ అఫ్యిదతల్ ఆరిఫీన మిన్క ఫాౙిఅతున్, వ అస్వాతద్దాయీన ఇలైక సాయిదతున్, వ అబ్వాబల్ ఇజాబతి లహుమ్ ముఫత్తహతున్, వ దఅవత మన్ నాజాక ముస్తజాబతున్, వ తౌబత మన్ అనాబ ఇలైక మఖ్బూలతున్, వ అబ్రత మన్ బకా మిన్ ఖౌఫిక మర్హూమతున్, వల్ ఇగాసత లిమనిస్తగాస బిక మౌజూదతున్, వల్ ఇఆనత లిమనిస్తఆన బిక మబ్జూలతున్, వ ఇదాతిక లిఇబాదిక మున్జౙతున్, వ ౙలల మనిస్తఖాలక ముఖాలతున్, వ అఅమాలల్ ఆమిలీన లదైక మహ్ఫూౙతున్, వ అర్ౙాఖక ఇలల్ ఖలాయిఖి మిన్ లదున్క నాౙిలతున్, వ అవాయిదల్ మౙీది ఇలైహిమ్ వాసిలతున్, వ ౙునూబల్ ముస్తగ్ఫిరీన మగ్ఫూరతున్, వ హవాయిజ ఖల్ఖిక ఇందక మఖ్జియ్యతున్, వ జవాయిౙస్సాయిలీన ఇందక ముఅఫ్ఫిరతున్, వ అవాయిదల్ మౙీది ముతవాతిరతున్, వ మవాయిదల్ ముస్తత్ఇమీన ముఅద్దతున్, వ మనాహిలజ్ౙమాయి ముత్రఅతున్, అల్లాహుమ్మ ఫస్తజిబ్ దుఆయీ, వఖ్బల్ సనాయీ, వజ్మఅ’ బైనీ వ బైన ఔలియాఈ, బిహఖ్ఖి ముహమ్మదివ్ వ అలీయ్యిన్ వ ఫాతిమహ్, వల్ హసని వల్ హుసైన్, ఇన్నక వలియ్యు నఅమాయీ, వ ముంతహా మునాయ, వ గాయతు రజాయీ ఫీ మున్ఖలబీ వ మస్వాయ. * (కామిలుజ్జియారాత్ అనె పుస్తకంలో ఈ భాగం కూడా ఉంది): అంత ఇలాహి వ సయ్యిదీ వ మౌలాయ, ఇగ్ఫిర్ లి ఔలియాయినా, వ కుఫ్ప అన్నా అఅదాయినా, వష్గల్హుమ్ అన్ అౙానా, వ అజ్హర్ కలిమతల్ హఖ్ఖి వజ్అల్ హల్ ఉల్యా, వ అద్హిజ్ కలిమతల్ బాతిలి వజ్అల్ హస్సుఫ్లా, ఇన్నక అలా కుల్లి షైయిన్ ఖదీర్.[మఫాతీహుల్ జినాన్, పేజీ597].

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13