జియారతె ఆషూరా

సోమ, 08/27/2018 - 17:18

ఆషూరా రోజు చదవవలసిన జియారత్లు చాలా ఉన్నాయి. వాటి నుండి ప్రఖ్యాతి చెందిన జియారత్ యొక్క తెలుగు ఉచ్చారణ ఇది.

జియారతె ఆషూరా

అస్సలాము అలైక యా అబా అబ్దిల్లాహ్, అస్సలాము అలైక యబ్న రసూలిల్లాహ్, అస్సలాము అలైక యబ్న అమీరిల్ మొమినీన్, వబ్న సయ్యిదిల్ వసియ్యీన్, అస్సలాము అలైక యబ్న ఫాతిమత సయ్యిదతి నిసాయిల్ ఆలమీన్, అస్సలాము అలైక యా సారల్లాహి వబ్న సారిహ్, వల్ విత్రల్ మౌతూర్, అస్సలాము అలైక వ అలల్ అర్వాహిల్లతీ హల్లత్ బిఫనాయిక్, అలైక మిన్నీ జమీఅన్ సలాముల్లాహి అబదన్ మా బఖీతు వ బఖియల్ లైలు వన్నహార్, యా అబా అబ్దిల్లాహ్ లఖద్ అౙుమతిర్ రౙియ్యహ్, వ జల్లత్ వ అౙుమతిల్ ముసీబతు బిక అలైన వ అలా జమీఇ అహ్లిల్ ఇస్లామ్, వ జల్లత్ వ అౙుమత్ ముసీబతుక ఫిస్సమావాత్, అలా జమీఇ అహ్లిస్సమావాత్, ఫ లఅనల్లాహి ఉమ్మతన్ అస్ససత్ అసాసజ్ ౙుల్మి వల్ జౌరి అలైకుమ్ అహ్లల్ బైత్, వ లఅనల్లాహు ఉమ్మతన్ దఫ్అత్కుమ్ అన్ మఖామికుమ్, వ అౙాలత్కుమ్ అన్ మరాతిబికుముల్లతీ రత్తబకుముల్లాహు ఫీహా, వ లఅనల్లాహు ఉమ్మతన్ ఖతలత్కుమ్, వ లఅనల్లాహుల్ ముమహ్హిదీన లహుమ్ బిత్తమ్కీని మిన్ ఖితాలికుమ్, బరి’తు ఇలల్లాహి వ ఇలైకుమ్ మిన్హుమ్, వ మిన్ అష్యాయిహిమ్ వ అత్బాయిహిమ్ వ ఔలియాయిహిమ్, యా అబా అబ్దిల్లాహి ఇన్నీ సిల్మున్ లిమన్ సాలమకుమ్, వ హర్బున్ లిమన్ హారబకుమ్ ఇలా యౌమిల్ ఖియామహ్, వ లఅనల్లాహు ఆల జియాదిన్ వ ఆల మర్వాన్, వ లఅనల్లాహు బనీ ఉమయ్యత ఖాతిబతన్, వ లఅనల్లాహుబ్న మర్జానహ్, వ లఅనల్లాహు ఉమరబ్న సఅ’ద్,  వ లఅనల్లాహు షిమ్రా, వ లఅనల్లాహు ఉమ్మతన్ అస్రజత్ వ అల్జమత్ వ తనఖ్ఖబత్ లి ఖితాలిక్, బి అబీ అంత వ ఉమ్మీ, లఖద్ అౙుమ ముసాబీ బిక, ఫస్అలుల్లాహల్లౙీ అక్రమ మఖామక వ అక్రమనీ బిక్, అన్ యర్ౙుఖనీ తలబ సారిక మఅ ఇమామిన్ మన్సూరిమ్ మిన్ అహ్లిబైతి ముహమ్మదిన్ సొల్లల్లాహు అలైహి వ ఆలిహ్, అల్లాహుమ్మజ్ అల్నీ ఇందక వజీహన్ బిల్ హుసైని అలైహిస్సలాము ఫిద్దునియా వల్ ఆఖిరహ్, యా అబా అబ్దిల్లాహ్, ఇన్నీ అతఖర్రబు ఇలల్లాహి వ ఇలా రసూలిహ్, వ ఇలా అమీరిల్ మొమినీన వ ఇలా ఫాతిమహ్, వ ఇలల్ హసని వ ఇలైక బి మువాలాతిక్, వ బిల్ బరాఅతి మిమ్మన్ అస్సస అసాస ౙాలిక్, వ బనా అలైహి బున్యానహ్, వ జరా ఫీ ౙుల్మిహి వ జౌరిహి అలైకుమ్, వ అలా అష్యాయికుమ్, బరిఅ’తు ఇలల్లాహి వ ఇలైకుమ్ మిన్హుమ్, వ అతఖర్రబు ఇలల్లాహి, సుమ్మ ఇలైకుమ్ బి మువాలాతికుమ్ వ మువాలాతి వలియ్యికుమ్, వ బిల్ బరాఅతి మిన్ అఅదాయికుమ్ వన్నాసిబీన లకుముల్ హర్బ్, వ బిల్ బరాఅతి మిన్ అష్యాయిహిమ్ వ అత్బాయిహిమ్, ఇన్నీ సిల్మున్ లిమన్ సాలమకుమ్, వ హర్బున్ లిమన్ హారబకుమ్, వ వలియ్యున్ లిమన్ వాలాకుమ్, వ అదువ్వున్ లిమన్ ఆదాకుమ్, ఫస్అలుల్లాహల్లౙీ అక్రమనీ బి మఅ’రిఫతికుమ్ వ మఅ’రిఫతి ఔలియాయికుమ్, వ రౙఖనియల్ బరాఅత మిన్ అఅదాయికుమ్, అయ్ యజ్అలనీ మఅకుమ్ ఫిద్దునియా వల్ ఆఖిరహ్, వ అయ్ యుసబ్బిత లీ ఇందకుమ్ ఖదమ సిద్ఖిన్ ఫిద్దునియా వల్ ఆఖిరహ్, వ అస్అలుహు అయ్ యుబల్లిగనిల్ మఖామల్ మహ్మూద లకుమ్ ఇందల్లాహ్, వ అయ్ యర్ౙుఖని తలబ సారి మఅ ఇమామిన్ హుదన్ ౙాహిరిన్ నాతిఖిన్ బిల్ హఖ్ఖి మున్కుమ్, వ అస్అలుల్లాహ బి హఖ్ఖికుమ్ వ బిష్షఅ’నిల్లౙీ లకుమ్ ఇందహ్, అయ్ యుఅ’తియనీ బి ముసాబీ బికుమ్ అఫ్ౙ మా యుఅ’తీ ముసాబమ్ బి ముసీబతిహ్, ముసీబతమ్ మా అఅ’ౙమ రౙియ్యతహా ఫిల్ ఇస్లామ్, వ ఫీ జమీఇస్సమావాతి వల్ అర్జ్, అల్లాహుమ్మజ్ అల్నీ ఫీ మఖామీ హాౙా మిమ్మన్ తనాలుహు మిన్క సలవాతువ్ వ రహ్మతువ్ వ మగ్ఫిరహ్, అల్లాహుమ్మజ్ అల్ మహ్యాయ మహ్యా ముహమ్మది ఆలి ముహమ్మద్, వ మమాతీ మమాత ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్, అల్లాహుమ్మ ఇన్న హాౙా యౌమున్ తబర్రకత్ బిహీ బనూ ఉమయ్యహ్, వబ్ను ఆకిలతిల్ అక్బాద్, అల్లయీనుబ్ను లయీన్, అలా లిసానిక వ లిసాలి నబియ్యిక సొల్లల్లాహు అలైహి వ ఆలిహ్, ఫీ కుల్లి మౌతినిన్ వ మౌఖిఫిన్ వఖఫ ఫీహి నబియ్యుక సొల్లల్లాహు అలైహి వ ఆలిహ్, అల్లాహుమ్మల్ అన్ అబా సుఫ్యాన వ ముఆమిత వ యజీదబ్న ముఆవియహ్, అలైహిమ్ మిన్కల్లఅనతు అబదల్ ఆబిదీన్, వ హాౙా యౌమున్ ఫరిహత్ బిహి ఆలు జియాదిన్ వ ఆలు మర్వాన బిఖత్లిహిముల్ హుసైన్ సలవాతుల్లాహి అలైహ్, అల్లాహుమ్మ ఫ ౙాయిఫ్ అలైహిముల్లఅ’న మిన్క వల్ అౙాబ్, అల్లాహుమ్మ ఇన్నీ అతఖర్రబు ఇలైక ఫీ హాౙల్ యౌమ్, వ ఫీ మౌఖిఫీ హాౙా వ అయ్యామి హయాతీ, బిల్ బరాఅతి మిన్హుమ్ వల్లఅ’నతు అలైహిమ్, వ బిల్ మువాలాతి లి నబియ్యిక వ ఆలి నబియ్యిక అలైహి వ అలైహిముస్సలామ్ * ఆ తరువాత 100 సార్లు ఇలా చెప్పాలి: అల్లాహుమ్మల్ అన్ అవ్వల ౙాలిమిన్ ౙలమ హఖ్ఖ ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్, వ ఆఖిర తాబియిన్ లహు అలా ౙాలిక్, అల్లాహుమ్మల్ అనిల్ ఇసాబతల్లతీ జాహదతిల్ హుసైన్, వ షాయఅత్ వ బాయఅత్ వ తాబఅత్ అలా ఖత్లిహ్, అల్లాహుమ్మల్ అన్హుమ్ జమీఆ* అప్పుడు 100 సార్లు ఇలా అనాలి: అస్సలాము అలైక యా అబా అబ్దిల్లాహ్, వ అలల్ అర్వాహిల్లతీ హల్లత్ బి ఫినాయిక్, అలైక మిన్నీ సలాముల్లాహి అబదన్ మా బఖీతు వ బఖియల్ లైలు వన్నహార్, వలా జఅలహుల్లాహు ఆఖిరల్ అహ్ది మిన్నీ లిజియారతికుమ్, అస్సలాము అలల్ హుసైన్, వ అలా అలియ్యిబ్నిల్ హుసైన్, వ అలా ఔలాదిల్ హుసైన్, వ అలా అస్హాబిల్ హుసైన్* ఆ తరువాత ఇలా చెప్పాలి: అల్లాహుమ్మ ఖుస్స అంత అవ్వల ౙాలిమిన్ బిల్లఅ’ని మిన్నీ, వబ్ దఅ’ బిహి అవ్వలన్ సుమ్మస్సానియ వస్సాలిస వర్రాబిఅ’, అల్లాహుమ్మల్ అన్ యజీద ఖామిసా, వల్ అన్ ఉబైదల్లాహిబ్న ౙియాదివ్ వబ్న మర్జానహ్, వ ఉమరబ్న సఅ’దివ్ వ షిమ్రా, వ ఆల అబీ సుఫ్యాన వ ఆల ౙియాదివ్ వ ఆల మర్వాన ఇలా యౌమిల్ ఖియామహ్* ఆ తరువాత సజ్దహ్ లో వెళ్ళి ఇలా అనాలి: అల్లాహుమ్మ లకల్ హందు హందష్షాకిరీన లక అలా ముసాబిహిమ్, అల్ హందు లిల్లాహి అలా అజీమి రౙియ్యతీ, అల్లాహుమ్మర్ ౙుఖ్నీ షపాఅతల్ హుసైని యౌమల్ ఉరూది, వ సబ్బిత్ లీ ఖదమ్ సిద్ఖిన్ ఇందక మఅల్ హుసైని వ అస్హాబిల్ హుసైన్, అల్లౙీన బౙలూ ముహ్జహుమ్ దూనల్ హుసైన్ అలైహిస్సలామ్. [మఫాతిహుల్ జినాన్, పేజీ762]

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

Aap ka bahot bahot shukriya k site par aakar comment k zariye himmat afzaei karne ka...
Aap whatsapp group me daale huwe links k alaawa bhi site k doosre msg bhi khud se padhte hain.. Jazakallah.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12