విశ్వాసుల గుర్తులు ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] దృష్టిలో

సోమ, 10/22/2018 - 14:42

ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] విశ్వాసుల యొక్క ఐదు గుర్తులను వివరించిన హదీస్ యొక్క అనువాదం తెలుగులో.

విశ్వాసుల గుర్తులు ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] దృష్టిలో

ఇమామ్ హుసైన్[అ.స] యొక్క అర్బయీన్, ఇస్లామీయ క్యేలండర్ యొక్క రెండవ మాసం అయిన “సఫర్” మాసం యొక్క ఇరవైవ తారీఖున జరుపుకుంటారు. షేఖ్ “తూసీ” తన గ్రంథం “తహ్జీబ్” మరియు “మిస్బాహ్”లో హజ్రత్ ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] యొక్క రివాయత్ ను ఇలా ఉల్లేఖించారు: “విశ్వాసుల గుర్తులు ఐదు అవి:
1. 51 రక్అత్ల నమాజ్ ను చేయడం, అనగా వాజిబ్ 17 రక్అత్లు, నాఫిలహ్ 34 రక్అత్లు
2. అర్బయీన్ జియారత్
3. కుడి చేతిలో ఉంగరం ధరించడం
4. మట్టి పై సజ్దా చేయడం
5. గట్టిగా “బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్” చదవడం.
అర్బయీన్ జియారత్ కోసం ఈ లింకును చూడండి: https://www.te.welayatnet.com/node/659

రిఫ్రెన్స్

షేఖ్ తూసీ, మిస్బాహుల్ ముతహజ్జిద్, పేజీ787-788.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7